ఆధ్యాత్మికం

Kamakshi Deepam : అఖండ ఐశ్వర్యాలు ఇచ్చే కామాక్షి దీపం.. అసలు ఎలా పెట్టాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kamakshi Deepam &colon; ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఇంట్లో దీపాన్ని పెడుతూ ఉంటారు&period; దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో లాభాలని పొందొచ్చు&period; చాలా మంది వివిధ రకాలుగా దీపారాధన చేస్తూ ఉంటారు&period; దేవుడికి దీపం పెట్టి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి&comma; ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు&period; దీపాలలో కామాక్షీ దీపానికి విలువ ఎంతో ఉంది&period; కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కామాక్షీ దీపం అంటే ఏమిటి&period;&period;&quest; అసలు కామాక్షీ దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి లాభాలను పొందొచ్చు అని ముఖ్య విషయాలు చూసేయండి&period; కామాక్షీ దీపం అంటే దీపం పెట్టే ప్రమిదకి గజలక్ష్మి చిత్రం ఉంటుంది&period; అందుకే కామాక్షీ దీపాన్నే గజలక్ష్మి దీపం అని కూడా పిలుస్తారు&period; సర్వ దేవతలకి శక్తినిచ్చే తల్లి కామాక్షీ దేవి&period; కామాక్షీ దేవి ఆలయాన్ని తెల్లవారుజామున అన్ని ఆలయాల కంటే ముందే తెరుస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53379 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Kamakshi-Deepam&period;jpg" alt&equals;"how to lit Kamakshi Deepam" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట అయితే&comma; అన్ని దేవాలయాలని మూసినా తర్వాతే ఈ ఆలయాన్ని మూసివేస్తారు&period; కామాక్షీ దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతుందో&comma; ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి&period; కామాక్షీ దీపాన్ని ఖరీదైన నగలతో సమానంగా భావిస్తారు&period; అంటే అంత విలువైనది అన్నమాట&period; ఇళ్లల్లో వ్రతాలు చేసినప్పుడు&comma; గృహప్రవేశం చేసినప్పుడు&comma; అఖండ దీపాన్ని పెట్టినప్పుడు కామాక్షీ దీపాన్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మవారి రూపును ఈ దీపం కలిగి ఉంటుంది&period; ఇక కామాక్షీ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయానికి వచ్చేస్తే… దీపారాధన చేసేటప్పుడు దీపానికి కుంకుమ పెట్టాలి&period; కామాక్షీ దీపాన్ని ఉపయోగించేటప్పుడు ప్రమిదకి కుంకుమ పెట్టిన తర్వాత అమ్మ వారి రూపానికి కూడా కుంకుమ పెట్టి&comma; పువ్వులతో అలంకరించాలి&period; అక్షింతలు వేసి అమ్మవారిని కొలవాలి&period; ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts