vastu

Silver Elephant Idol : వాస్తు ప్ర‌కారం వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Silver Elephant Idol &colon; à°®‌నిషి జీవిత‌మంటేనే à°¸‌à°®‌స్య‌లమ‌యం&period; à°®‌à°¨ à°¸‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు నిత్యం ఎన్నో à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతుంటారు&period; కొంద‌రికి ఆర్థిక à°¸‌à°®‌స్య‌లుంటే&comma; కొందరికి ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లుంటాయి&period; à°®‌రికొంద‌రికి దాంప‌త్య à°¸‌à°®‌స్య‌లు ఉంటాయి&period; అయితే ఏ à°¸‌à°®‌స్య అయినా à°¸‌రే ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ‌ను పెట్టుకుంటే దాంతో ఆ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని హిందూ పురాణాలు&comma; శాస్త్రాలు చెబుతున్నాయి&period; à°®‌à°°à°¿ వెండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయ‌కుడికి విఘ్నేశ్వ‌రుడ‌నే ఇంకో పేరు కూడా ఉంది&period; అంటే&period;&period; ఆయన à°®‌à°¨‌కు క‌లిగే విఘ్నాల‌ను తొల‌గిస్తాడ‌న్న‌మాట‌&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను ప్ర‌తిబింబించేలా వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో పెట్టుకుంటే దాంతో అనేక విష‌యాల్లో à°®‌నం విజ‌యం సాధించ‌à°µ‌చ్చు&period; అన్ని à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి చెంద‌à°µ‌చ్చు&period; వెండి ఏనుగు బొమ్మ‌కు సైజుతో సంబంధం లేదు&period; ఏ సైజులో ఉన్న వెండి ఏనుగు బొమ్మ అయినా à°¸‌రే&period;&period; ఇంట్లో లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53383 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Silver-Elephant&period;jpg" alt&equals;"what happens if you keep Silver Elephant in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో ఉత్త‌రం దిక్కున పెట్టాలి&period; దీంతో వాస్తు దోషాలు పోతాయి&period; ఇంటి à°¸‌భ్యులు ఎవ‌రైనా అనారోగ్య à°¸‌మస్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతుంటే వాటి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వెండి ఏనుగు బొమ్మ‌ను ఆఫీసులో పెట్టుకుంటే ఆఫీసులో వ్యాపారం లేదా ఉద్యోగం à°ª‌రంగా ఉండే అన్ని à°¸‌à°®‌స్య‌లు పోతాయ‌ట‌&period; ఇంట్లో దేవుడి గ‌దిలో వెండి ఏనుగు బొమ్మ‌ను పెడితే ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; ఐశ్వ‌ర్య‌వంతులు అవుతార‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts