ఆధ్యాత్మికం

సంతానం కలగాలంటే ఈ ఆలయంలో దొంగతనం చేయాల్సిందే!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు&period; ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు&period; కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా&period; అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా&period;&period; ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు&period; ఈ విధంగా ఆలయంలో దొంగతనం చేసినప్పుడే భక్తుల కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తారు&period; మరి ఆ విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉంది&comma; ఈ ఆలయ చరిత్ర ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలో చూడియాలాలో ఆలయం ఉంది&period; దాని పేరు చూడామణి ఆలయం&period; ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా పిలుస్తారు&period; పిల్లలు లేని వారు ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారి పాదాల చెంత ఉన్న విగ్రహాలను మాత్రమే దొంగతనం చేయాలి&period; ఈ విధంగా చెక్క విగ్రహాలను దొంగతనం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుందని&comma; సంతానం కలిగిన తర్వాత ఆ చెక్క బొమ్మతో పాటు మరో చెక్క బొమ్మను తీసుకు వచ్చి ఆలయంలో స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64771 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chudamani-temple&period;jpg" alt&equals;"if couples are seeking kids then visit chudamani temple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే పిల్లలు లేని ఎంతో మంది దంపతులు ఈ ఆలయానికి వచ్చి ఆ చెక్క బొమ్మలను దొంగతనం చేస్తుంటారు&period; ఈ ఆలయంలోని అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా దొంగతనం చేయాలని ఇక్కడి పూజారులు ప్రజలు భావిస్తారు&period; పూర్వం ఒక రాజుకి అమ్మవారు చెక్క రూపంలో దర్శనం ఇవ్వడం వల్ల ఆ రాజు ఆ చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లగా తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది&period; అంతా ఆ తల్లి మహిమేనని భావించిన రాజు తరువాత తన కుటుంబంతో చెక్క బొమ్మను తీసుకువచ్చి ఆలయంలో సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని ఆలయం చరిత్ర చెబుతోంది&period; అప్పటి నుంచి సంతానం కావాలనే వారు ఈ సంతాన ఆలయానికి వచ్చి దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts