ఆధ్యాత్మికం

Chethabadi : మీపై ఎవ‌రైనా చేత‌బ‌డి చేశారని అనుమానంగా ఉందా.. ఇలా వ‌దిలించుకోండి..!

Chethabadi : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఉండాలని కోరుకుంటుంటారు. వాస్తు ప్రకారం, మనం పాటించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధలు కూడా వాస్తు ప్రకారం పాటించడం వలన తొలగిపోతాయి. బ్లాక్ మ్యాజిక్ లేదా చేతబడి గురించి మీరు విని ఉంటారు. ఈ మాయ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో వాస్తు ప్రకారం కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని, ఈ రోజు తెలుసుకుందాం.

చేతబడి కి గురైన వ్యక్తి, ఎప్పుడూ కూడా మానసికంగా అస్థిరంగా ఉంటుంటాడు. ఎలాంటి కారణం లేకుండా, హృదయ స్పందన రేటు సడన్ గా పెరిగిపోతుంది. రాత్రి నిద్రలో భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. చేతబడి బారిన పడ్డ వ్యక్తులు, ఏకాంతం ని ఇష్టపడతారు. ఆకలి, దాహం బాగా తగ్గిపోతాయి. చాలా సార్లు ఆరోగ్యంగా పదవుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా చేతబడి చేసినట్లయితే, తులసి మొక్క కూడా వాడిపోవడం మొదలైపోతుంది.

if you are certain that somebody did chethabadi on you then know like this

శుక్రవారం నాడు, ఇంటి పూజ గదిలో భగవంతుని ముందు ఒక చిన్న కలశాన్ని పెట్టాలి. దానిపై మామిడి ఆకులు, కొబ్బరికాయ పెట్టి, కుంకుమతో ఈ కుండ పై స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టండి. ఇప్పుడు కలశంపై ఒక రూపాయి నాణెం ఉంచండి. ప్రతిరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత, ఇంటి ప్రధాన ద్వారం మూలలో, నెయ్యితో నాలుగు దిక్కులు కూడా, దీపాన్ని వెలిగించండి. ఈ దీపం లోపల ఒక రూపాయి నాణెం వేయండి.

ఇలా చేయడం వలన, ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. దుష్టశక్తులు అన్నీ కూడా వెళ్లిపోతాయి. ప్రశాంతత కలుగుతుంది. పాజిటివిటీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. నెమలి ఈకను, ఒక రూపాయి నాణెంను ఎప్పుడూ జేబులో పెట్టుకుంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది. ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి.

Admin

Recent Posts