హెల్త్ టిప్స్

Buckwheat : దీని ముందు ఏవీ ప‌నికి రావు.. ఒంట్లో వేడి చిటికెలో పోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Buckwheat &colon; బక్ వీట్&period;&period; గురించి మనలో చాలా మందికి తెలియదు&period; మంచి రుచి కలిగిన ఈ బక్ వీట్ పిండి ఒక పండు విత్తనాల నుండి తయారుచేస్తారు&period; సాధారణమైన గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ఈ పిండి వాడతారు&period; బక్ వీట్ పిండి సూపర్ మార్కెట్ లో లభ్యం అవుతుంది&period; దీని à°§à°° కేవలం 150 రూపాయలలోపు ఉంటుంది&period; గోధుమల‌ను పుల్కాల‌ రూపంలో గాని లేదా అన్నం రూపంలో గాని తీసుకున్నప్పుడు డయాబెటిస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ బక్ వీట్ ని గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాడతారు&period; ఈ బక్ వీట్ ని పిండి చేసుకొని రొట్టెలు&comma; దోశ‌లు వంటి వాటిని చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి&period; ఈ బక్ వీట్ లో ఫైబర్&comma; యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా&comma; గ్లూటెన్ రహితంగా ఉంటుంది&period; బక్ వీట్ తృణధాన్యం కాకపోయినా దీనిని ఒక తృణధాన్యం లాగా చెబుతారు&period; దీనిలో రుటిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకు రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59463 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;buckwheat&period;jpg" alt&equals;"many wonderful health benefits of buckwheat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బక్ వీట్ అనేది డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది&period; దీనిలో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది&period; రక్తంలో చక్కెర స్థాయిల‌ హెచ్చు తగ్గులను నియంత్రిస్తుంది&period; శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది&period; దీనిలో 12 రకాల అమైనో ఆమ్లాలు ఉండుట వలన కండరాల దృఢంగా మరియు పెరుగుదలకు సహాయపడుతుంది&period; సెలీనియం మరియు జింక్ ఉండుట వలన వయస్సు పెరిగే కొద్ది ఎముకలలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బక్ వీట్ లో విటమిన్ ఇ మరియు మెగ్నీషియం ఉండుట వలన ఇవి రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి శ్వాసనాళాలు వాపును తగ్గించి ఆస్తమా నివారణలో సహాయపడుతుంది&period; అంతేకాకుండా ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యలు దరిచేరనివ్వకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts