ఆధ్యాత్మికం

ఇలాంటి క‌ల‌లు ఎవ‌రికైనా వ‌స్తే వారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు రాత్రి పూట నిద్రపోయినప్పుడు ఏదో ఒక కల రావడం సహజం&period; ఎప్పుడు ఏ కల వస్తుందో ఎవరు చెప్పలేము&period; కొన్ని కలలు వస్తే అసలు మంచిది కాదని పండితులు అంటూ ఉంటారు ఈరోజు కొన్ని కలల గురించి చూద్దాం&period; ఇటువంటి కలలు వస్తే ఆరు నెలల్లో మనిషి చనిపోతాడట&period; ఒక వ్యక్తి శరీరం కనుక లేత పసుపు రంగు లోకి కానీ తెలుపు రంగు లోకి కానీ మారితే ఆ వ్యక్తి త్వరలో చనిపోతున్నాడని దానికి అర్థం&period; కొంచెం ఎరుపు రంగులోకి మారినా కూడా అర్థం అదే&period; ఆ వ్యక్తి ఇంకో 6 నెలల్లో చనిపోతున్నట్లు అది సూచిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె లో కానీ నీళ్లలో కానీ ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేకపోతుంటే కూడా దానికి అర్థం ఇదే&period; అద్దంలో వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు కూడా ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో చనిపోతున్నట్లు అర్థం&period; ఒకవేళ నీడ కనపడినా ఆ నీడకి తలభాగం అనేది ఉండదు ప్రతి వస్తువు కూడా నల్లగానే కనబడుతుంటే కూడా ఆ వ్యక్తి ఈ లోకాన్ని త్వరలో విడిచి వెళ్ళిపోతున్నాడని దానికి అర్థం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89555 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dream&period;jpg" alt&equals;"if you are getting this type of dreams then you will die soon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యక్తి చనిపోయే ముందు ఎడమ చెయ్యి మెలి తిరిగి పోతుందట&period; నాలుక చెవులు కళ్ళు ముక్కు నోరు రాయిలా గట్టిగా అయిపోతాయి&period; అలా జరిగితే కూడా వ్యక్తి త్వరలో చనిపోతున్నట్లు సంకేతం&period; గుడ్లగూబ గురించి కలలు వస్తే ఆ వ్యక్తి ఆరు నెలల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారని దానికి అర్థం&period; పావురం కానీ కాకి కానీ గద్ద కానీ తల మీద కూర్చున్నట్లు కలలో కనపడితే కూడా అది మరణ సంకేతం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts