ఆధ్యాత్మికం

ఏడు శ‌నివారాల పాటు ఇలా చేయండి.. మీకు అస‌లు ఎలాంటి క‌ష్టాలు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మీరు అనుకున్నవి జరగడం లేదా&period;&period; ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనులు ఆగిపోతున్నాయా అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే&period; ఏడు శనివారాలు మీరు ఈ విధంగా చేశారంటే కష్టాలన్నీ కూడా పోతాయి ఆనందంగా జీవించొచ్చు&period; మరి ఇక ఏడు శనివారాలు ఏం చేయాలి అనే విషయాన్ని చూద్దాం&period; ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాధలు అన్నిటి నుండి కూడా దూరంగా ఉండొచ్చు&period; శనివారం నాడు ఏడుకొండలవాడిని పూజించడం వలన శని బాధలు దోషాలు వంటివన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామికి శనివారం చాలా ఇష్టం&period; ఏడు శనివారాలు మీరు ఇలా చేస్తే బాధలు అన్నిటి నుండి కూడా బయటపడొచ్చు శనివారం నాడు తలస్నానం చేసి మీ ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత స్వామివారిని అందంగా అలంకరించండి&period; బియ్యం పిండితో ప్రమిద చేయాలి దీని కోసం కొంచెం పాలు&comma; బెల్లం ముక్క&comma; అరటిపండు వేసి బియ్యం పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89558 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pooja-to-god&period;jpg" alt&equals;"do pooja to god like this for 7 saturdays you will get rid of all problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో మీరు ప్రమిద చేసి ఏడు వత్తులు అందులో వేసి వెంకటేశ్వర స్వామి వారికి వెలిగించాలి అలానే శనివారం సూర్యోదయం ముందు నిద్ర లేచి తులసి కోట ముందు దీపాన్ని కూడా కచ్చితంగా పెట్టండి&period; వెంకటేశ్వర స్వామి వారికి ఏడు శనివారాలు మీరు చేసినప్పుడు దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ నెయ్యిని గాని ఉపయోగించండి కష్టాలు అన్నిటినుండి బయటపడొచ్చు అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts