వినోదం

ఓకే ఫ్రేమ్ లో ముగ్గురు టాలీవుడ్ లెజెండ్స్ సతీమణులు!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలోనే తన అద్భుతమైన నటనతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా పేరు తెచ్చుకున్నారు అన్న ఎన్టీఆర్&period; ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే కళాశక్తి ఆయన సొంతం&period; ఆయన పౌరాణిక సినిమాలు చేశాడు అంటే ఆ పాత్రకి కొత్త అందం వస్తుంది&period; రాముడు&comma; దుర్యోధనుడు వంటి పాత్రలు చూస్తే నిజంగానే దేవుడు కొలువై వచ్చాడా అని అనిపిస్తుంది&period; అయితే ఈ ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురు మహిళలు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ముగ్గురు లెజెండ్స్ భార్యలు&period; చెన్నైలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి దిగిన ఫోటో ఇది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1933 లో పుట్టిన అన్నపూర్ణ&comma; 1949 ఫిబ్రవరి 18న అక్కినేని నాగేశ్వరరావు పెళ్లి చేసుకున్నారు&period; వీరికి ఇద్దరు కుమారులు&comma; ముగ్గురు కుమార్తెలు&period; కుమారుల్లో నాగార్జున సినిమా హీరో కాగా&comma; వెంకట్ సినీ నిర్మాత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89552 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;photo&period;jpg" alt&equals;"have you identified these 3 women in this photo " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1942లో ఎన్టీఆర్&comma; బసవతారకంల వివాహం జరిగింది&period; వీరికి 12 మంది సంతానం&period; 8 మంది కుమారులు&comma; నలుగురు కుమార్తెలు&period; రామకృష్ణ &lpar;సీనియర్&rpar; జయకృష్ణ&comma; సాయికృష్ణ&comma; హరికృష్ణ&comma; మోహనకృష్ణ&comma; బాలకృష్ణ రామకృష్ణ &lpar;జూనియర్&rpar;&comma; జయశంకర్ కృష్ణ కుమారులు కాగా&comma; గారపాటి లోకేశ్వరి&comma; దగ్గుబాటి పురందేశ్వరి&comma; నారా భువనేశ్వరి&comma; కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరమాచినేని వసుంధర దేవి&comma; ప్రముఖ నిర్మాత వి&period;బి&period;రాజేంద్రప్రసాద్ భార్య&comma; జగపతిబాబు వీరి కుమారుడె&comma; వీరికి జగపతిబాబుతో కలిసి మరో ఇద్దరు పిల్లలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts