ఆధ్యాత్మికం

Mantram : మంత్రాల‌ను రింగ్ టోన్స్ కింద పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mantram &colon; ఇదివరకు రోజుల్లో కేవలం మంత్రాలు వంటి వాటిని చదువుకునేవారు&period; కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది&period; టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ కి బాగా ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు&period; పైగా రింగ్ టోన్స్ కింద మంత్రాల‌ని కూడా పెట్టుకుంటున్నారు&period; మంత్రం మన మనసు పొరల్లో ఉండే పలు రకాల ఆలోచనల్ని దూరం చేస్తుంది&period; మహాశక్తివంతమైన మంత్రాలని మన ఋషులు అమోఘ తపశక్తితో భగవద్ ఆవేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు&period; ఎన్నో శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇష్టదేవతలని ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం&period; అయితే పవిత్రమైన మంత్రాలని సెల్ఫోన్ రింగ్ టోన్స్ కింద పెట్టుకోవచ్చా&period;&period;&quest; పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం&period; మంత్రం అనేది ఒక శాసనం&period; పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం&period; ఏ మంత్రం అయినా సరే గురు ఉపదేశం లేనిదే ఫలించదు&period; మంత్రాలని పురాణాల్లో చెప్పిన విధంగా పాటించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55870 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;mantram&period;jpg" alt&equals;"if you are putting mantram as ringtone then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంత్రాలని రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడం మంచిది కాదు&period; మహా పాపం&period; మంత్ర ఉచ్చారణకి కఠోరమైన నియమాలు ఉన్నాయి&period; ఈ రోజుల్లో చాలామంది రింగ్ టోన్స్ కింద గాయత్రి మంత్రం&comma; మృత్యుంజయ మంత్రం వంటివి పెట్టుకుంటున్నారు&period; ఇలాంటి చర్యల వల్ల మన ఫలితం పొందడం మాట ఎలా ఉన్నా&comma; మనల్ని అవి పతనం వైపుకు తీసుకెళ్తాయి&period; మంత్రాలు ఎప్పుడూ పాటలు కాదు&period; మననం చేయాల్సినది మంత్రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూల మంత్రాలని గురూపదేశం ద్వారా పొందినా మనసులో చేయాలి&period; మంత్రాలు ఏమీ భజనలు పాటలు కావు&period; అయితే అలా రింగ్ టోన్స్ కింద పెట్టుకోవాలనుకునే వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు&comma; త్యాగరాజ కీర్తనలు వంటివి పెట్టుకోవచ్చు&period; వాటిని హాయిగా పాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ మంత్రాలని అలా పెట్టుకోకూడదు&period; రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడానికి చాలానే ఉన్నాయి&period; మనం మంత్రాలనే పెట్టుకోవాల్సిన పనిలేదు&period; మంత్ర ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చెయ్యాలి&period; ఉపదేశం లేని వాళ్ళు ప్రణవ సంహితంగా చేయరాదని శాస్త్రాలు అంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts