ఆధ్యాత్మికం

దేవుడి ఉంగ‌రాల‌ను ధ‌రిస్తున్నారా.. అయితే ఈ నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చేతికి ఉంగరం&period;&period; అదొక అలంకారం&period; దీనికి తోడు దేవుడి ప్రతిరూపాలతో ఉంగరాలు మరింత శోభనివ్వడమే కాకుండా శుభాన్నిస్తాయి&period; అయితే ఈ ఉంగరాలు పెట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితుల పేర్కొంటున్నారు&period; అవి ఏంటో తెలుసుకుందాం… మనలో చాలామంది చేతి వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల్లో&comma; మెడలో వేసుకునే చైన్‌లలో తమ భక్తి కొద్ది ఇష్టదైవం ప్రతిమను ఉపయోగిస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం&comma; దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటాం&period; దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలు&comma; గొలుసులు ధరించగానే సరిపోదు&comma; వాటిని వాడటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి&period; ఉంగరాలలో కాని&comma; గొలుసులలో కాని&comma; దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు&comma; అభిషేకాలు చేయించి జాతకరీత్యా ధరించాల్సి ఉంటుంది&period; అలా పూజ చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది&period; అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు&period; అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు&period;&period; ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల మన మణికట్టు వైపు&comma; దేవుని కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79921 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;god-ring&period;jpg" alt&equals;"if you are wearing god rings then must follow these rules " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే&comma; మన శరీరం చేతివేళ్ళు&comma; గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి&period; ఉంగరాలని కళ్ళకు అద్దుకునేటప్పుడు చేసి గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి&period; ఇక మహిళలు అయితే&comma; బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలను&comma; లాకెట్లను తీసి భద్ర పరుచుకోవాలి&period; బహిష్టు సమయంలో దేవుడి ప్రతిమలు ఉన్న వాటిని ధరించకూడదు&period; అంతేకాదు&comma; భోజనం చేసేటప్పుడు ఉంగారానికి ఎంగిలి అంటకూడదు&period; ఉంగరం ధరించి మాంసాహారం భుజించకూడదు&period; ఇక ధూమపానం చేసేటప్పుడు&comma; ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు&period; అంతేకాదు మద్యపానం కూడా చేయకూడదు&period; ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాన్ని ధరించాలి&period; లేకపోతే మనకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంటుందట&period; ఇకపై పై నియమాలు పాటించి శుభ ఫలితాలను పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts