వినోదం

సీతా పేరు లో ఏముందో కానీ దాంతో వచ్చిన సినిమాలన్నీ హిట్ కొట్టాల్సిందే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు ఎప్పుడు స్టార్ అవుతాడో&comma; ఏ నటులు ఎప్పుడు దిగజారిపోతారో అర్థం చేసుకోవడం కష్టం&period; అయితే సినిమాల విషయానికి వస్తే ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం కూడా కష్టమే&period; అయితే ఒక్కోసారి సినిమాలో కథ&comma; సినిమా టైటిల్&comma; దాని లోని పాత్రల పేర్లను బట్టి కూడా హిట్లు&comma;ప్లాపులు డిసైడ్ అవుతాయని నమ్ముతుంటారు&period;&period; అయితే ఈ సినిమాలో ఈ పేరు ఉంటే మాత్రం సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయని అంటున్నారు&period; మరి ఆ పేరు ఏంటి&period;&period; ఆ పేరుతో ఉన్న సినిమాలు ఏంటో ఒక సారి చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీతారామం&colon; హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన సీతారమం&period; తమిళ్&comma;తెలుగు&comma; మలయాళం&comma;హిందీ భాషల్లో విడుదలై సక్సెస్ అందుకుంది&period; ఇందులో హీరోయిన్ పాత్ర పేరు సీత&period; దానికి తగ్గట్టుగా అందంగా ఉంది&period; సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు&colon; వెంకటేష్&comma;మహేష్ బాబు హీరోలుగా&period;&period;సమంత&comma; అంజలి హీరోయిన్లుగా&period;&period; వచ్చిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు&period; ఈ సినిమాలో కూడా అంజలి పాత్ర పేరు సీత&period;&period; ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది&period; సుబ్రహ్మణ్యం ఫర్ సేల్&colon; హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్&period; ఇందులో హీరోగా సాయి ధరమ్ తేజ్&comma; ఆదా శర్మ&comma; రెజీనా హీరోయిన్స్ గా నటించారు&period; ఈ సినిమాలో కూడా రెజీనా పాత్ర పేరు సీత&period; ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70701 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actress-5&period;jpg" alt&equals;"if actress has sita name in movie then it will become hit " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోగ్గాడే చిన్నినాయన &colon; కళ్యాణ్ విష్ణు కురసాల డైరెక్షన్ లో వచ్చిన మూవీ సోగ్గాడే చిన్ని నాయన&period; ఈ సినిమాలో అక్కినేని నాగార్జున&comma; రమ్యకృష్ణ&comma;లావణ్య త్రిపాటి నటించారు&period; ఇందులో లావణ్య త్రిపాఠి పేరు కూడా సీత&period;&period; ఈ మూవీ కూడా బంపర్ హిట్ కొట్టింది&period; కంచె &colon; వరుణ్ తేజ్ హీరోగా&comma; ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ కంచె&period; ఇందులో ప్రగ్యా జైస్వాల్ పాత్ర పేరు కూడా సీత&period; గోదావరి &colon; శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 2006లో వచ్చిన సినిమా గోదావరి&period; ఇందులో హీరోగా సుమంత్&comma; హీరోయిన్ గా కమలిని ముఖర్జీ నటించగా&period;&period;ఈ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర పేరు సీత&period; ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది&period; ఈ విధంగా సీత అనే పేరుతో వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ బాట పట్టాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts