ఆధ్యాత్మికం

పొరపాటున శివుడికి ఈ వస్తువులను సమర్పిస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుడి ప్రతిరూపమే శివలింగం&period; భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని పూజిస్తే తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తాడు&period; అయితే ఆ పరమశివుడి ప్రతిరూపమైన శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు&period; ఈ క్రమంలోనే మనకు తెలియకుండా శివుడికి కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు&period; మరి శివుడికి సమర్పించకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని పూజలలో మనం పసుపును ఉపయోగిస్తాము&period; కానీ శివపూజలో పసుపును ఉపయోగించకూడదు&period; పసుపు స్త్రీల అందాన్ని రెట్టింపు చేస్తుంది&period; కానీ శివలింగం పరమేశ్వరుడి ప్రతిరూపం కనుక శివపూజలో ఉపయోగించకూడదని శివపురాణం తెలుపుతోంది&period; శివ పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను సమర్పించకూడదు&period; శివ పూజలో కేవలం మారేడు దళాలను మాత్రమే ఉపయోగించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57309 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-shiva-6&period;jpg" alt&equals;"if you offer these items to lord shiva then you will get problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరికాయను శివలింగం ముందు కొట్టవచ్చు కానీ ఆ కొబ్బరి నీళ్లను స్వామి వారిపై పోయకూడదు&period; పరమేశ్వరుడికి తెల్లటి పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారు&period; కానీ చంపా పుష్పాలు తెలుపు రంగులో ఉన్నప్పటికీ స్వామి పూజకు అనర్హం&period; ఎందుకంటే చంపా పుష్పాలను శివుడు శపించడం వల్ల ఆయన పూజకు ఉపయోగించకూడదు&period; శివలింగానికి ఎప్పుడూ కుంకుమ తిలకం వాడకూడదు&period; ఈ విధమైన నిబంధనలను జాగ్రత్తగా పాటించి శివుడికి పూజ చేయడం వల్ల తప్పకుండా స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts