వినోదం

Assembly Rowdy : అప్పట్లో అసెంబ్లీని కుదిపేసిన మోహ‌న్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా.. ఏం జ‌రిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Assembly Rowdy &colon; క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కెరీర్‌లోని సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అసెంబ్లీ రౌడీ ఒక‌టి&period; గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period;దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా కె&period;వి&period;మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు&period; దివ్యభారతికి ఈ సినిమా రెండో తెలుగు సినిమా కావడం గమనార్హం&period;తమిళంలో హిట్టైన ఒక సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది&period;తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 48 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తైంది&period; కోలీవుడ్ లో సత్యరాజ్ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలోరూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించ‌డంతో తెలుగులో ఈ చిత్రాన్ని అసెంబ్లీ రౌడీ పేరుతో రీమేక్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా టైటిల్ అప్పట్లో సంచలనంగా మారింది&period; ఏపీ అసెంబ్లీని మూడు రోజుల పాటు ఈ సినిమా పేరు కుదిపేసింది&period; టైటిల్‌ని à°¬‌ట్టి అసెంబ్లీలో ఉన్న వాళ్ల రౌడీలుగా చెబుతున్నారా&comma; ఈ టైటిల్ ఎలా పెడ‌తారు&comma; ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు&period; అయితే అప్పుడు స్పీకర్ గా ఉన్న ఆలపాటి ధర్మారావు ఈ సినిమా చూశాడు&period;కేవలం టైటిల్ మాత్రమే అసెంబ్లీ రౌడీ అని ఉందని&period;ఈ సినిమాలో ప్రజా ప్రతినిధులను కించపరిచే ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పాడు&period;అప్పుడు ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు&period; అయితే ఈ సినిమా విజ‌యానికి అప్ప‌టి గొడ‌à°µ కూడా ఓ కార‌à°£‌à°®‌ని గోపాల్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57305 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;assembly-rowdy&period;jpg" alt&equals;"Assembly Rowdy movie interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోహన్ బాబు&comma; దివ్య భారతి నటన&comma; గోపాల్ టేకింగ్&comma; పరుచూరి బ్రదర్స్ డైలాగులు ఈ సినిమా హిట్ కు à°®‌రో కార‌ణం అని చెప్పాలి&period; కేటుగాడు సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన మోహన్ బాబు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు&period; ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కాగా అల్లుడుగారు సినిమాతో మోహన్ బాబు మరో సక్సెస్ ను సాధించారు&period; ఈ సినిమా మోహన్ బాబును నిర్మాతగా నిలబెట్టింది&period; ఆ తర్వాత మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts