ఆధ్యాత్మికం

Dream : క‌ల‌లో ఇవి క‌నిపిస్తే అరిష్టం.. త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dream &colon; భూమి మీద ఉన్న ప్ర‌తి à°®‌నిషికి నిద్ర‌పోతే క‌చ్చితంగా క‌à°²‌లు à°µ‌స్తాయి&period; క‌à°²‌లు రాని వారు అస‌లే ఉండ‌రు&period; కొంద‌రికి రోజూ తాము చేసే à°ª‌నులు&period;&period; మాట్లాడే మాట‌à°² గురించి క‌à°²‌లు à°µ‌స్తాయి&period; అయితే వీటిని పెద్ద‌గా పట్టించుకోవాల్సిన à°ª‌నిలేదు&period; కానీ గాఢ నిద్ర‌లోకి జారుకున్న à°¤‌రువాత‌&period;&period; తెల్ల‌వారుజామున 3 నుంచి 4 గంట‌à°² à°®‌ధ్య‌లో à°µ‌చ్చే క‌à°²‌లను అస‌లైన క‌à°²‌లుగా భావించాల‌ని స్వ‌ప్న శాస్త్రం చెబుతోంది&period; ఈ క‌à°²‌లు నిజం అయ్యే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌&period; ఇక ఈ à°¸‌మయంలో à°µ‌చ్చే క‌à°²‌à°² à°«‌లితాల‌నే à°®‌నం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది&period; ఈ à°¸‌à°®‌యంలో కొన్ని à°°‌కాల క‌à°²‌లు à°µ‌స్తే అరిష్టం అని పండితులు చెబుతున్నారు&period; à°®‌à°°à°¿ ఆ క‌à°²‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్ల‌వారుజామున 3 నుంచి 4 గంట‌à°² à°®‌ధ్య à°µ‌చ్చే క‌à°²‌à°²‌కే à°«‌లితాలు ఉంటాయ‌ని స్వ‌ప్న శాస్త్రం చెబుతోంది&period; ఆ à°¸‌à°®‌యంలో à°®‌à°¨‌కు క‌à°²‌లో దున్న‌పోతు&comma; నూనె&comma; జుట్టు విర‌బోసుకున్న స్త్రీ&comma; à°®‌లం వంటి క‌à°²‌లు à°µ‌స్తే&period;&period; త్వ‌à°°‌గా చ‌నిపోతార‌ని అర్థం చేసుకోవాలి&period; ఇవ‌న్నీ తీవ్ర‌మైన అరిష్టం క‌à°²‌గ‌బోతుంద‌ని చెప్పేందుకు సంకేతాలుగా భావించాలి&period; అలాగే క‌à°²‌లో à°®‌à°¨‌కు à°®‌నం à°¨‌గ్నంగా క‌నిపించ‌కూడ‌దు&period; అలా క‌నిపించినా త్వ‌à°°‌గా చ‌నిపోతామ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50632 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;dream-1&period;jpg" alt&equals;"if you see these in your dream then you will die soon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క‌à°²‌లో కోతి క‌నిపిస్తే à°®‌à°¨‌కు లేదా à°®‌à°¨ బంధువుల్లో ఎవ‌రికో ఒక‌రికి కీడు జ‌à°°‌గ‌బోతుంద‌ని అర్థం చేసుకోవాలి&period; ఇలా క‌à°²‌à°² à°«‌లితాల‌ను అర్థం చేసుకోవాలి&period; అయితే క‌à°²‌లో తెలుపు రంగులో ఉండే ఏ à°µ‌స్తువు అయినా&period;&period; జీవి అయినా&period;&period; జంతువు అయినా క‌నిపిస్తే చాలా అదృష్ట‌à°®‌ట‌&period; వారు à°ª‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ట‌&period; త్వ‌à°°‌లో వారు కోటీశ్వ‌రులు అవుతార‌ట‌&period; ఇలా క‌à°²‌à°²‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts