ఆధ్యాత్మికం

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూస్తే మంచిది? క‌ల‌లో ఏవొస్తే మంచివి? ఏవొస్తే మంచిది కాదు.!?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని కార్యాలు కొన్ని నియ‌మాల ప్ర‌కారం చేస్తే à°¸‌త్ప‌లితాలు à°µ‌స్తాయి&period;&excl; వాటిలో ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూస్తే మంచిది&quest; క‌à°²‌లో ఏవి క‌నిపిస్తే శుభం క‌లుగుతుంది&comma; ఏవి à°µ‌స్తే అశుభానికి సంకేత‌మో&quest; ఓ సారి తెలుసుకునే ప్ర‌à°¯‌త్నం చేద్దాం&period; ఉదయం నిద్రలెవగానే వీటిని చూస్తే శుభాలు క‌లుగుతాయి&period; సూర్యుడు &comma;ఎరుపు రంగు గల వస్తువులు &comma;బంగారం &comma;దీపం &comma;తామరపువ్వు &comma;పొలము &comma;సముద్రం &comma;గంధం&comma; పుణ్యస్త్రీ &comma; దూడ గలిగిన ఆవు &comma; కుడి చేయి &comma;మృదంగం &comma;తన యందు ప్రేమానురాగాలు గలవారిని&comma; మేఘములచే కప్పబడిన పర్వతాన్ని &comma;మంగళ తోరణములు &comma;పసుపు à°¬‌ట్టలు &comma;మంగళసూత్రం &comma;గాజులు పసుపు కుంకుమ &comma;తులసి చెట్టు &comma;పూల మొక్కలు&period; నిద్ర‌లేవ‌గానే వీటిలో ఏ à°µ‌స్తువును చూసినా శుభం క‌లుగుతుంద‌ట‌&period;&excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌లో ఇవి క‌నిపిస్తే మంచిది&period; పర్వతం&comma; రధము&comma; గుర్రము&comma; ఏనుగు&comma; నీరు&comma; రాజు&comma; ఆవు&comma; దీపము&comma; అన్నము&comma; ఫలము&comma; పుష్పములు&comma; కన్య&comma; అగ్ని&comma; వేశ్య&comma;తెల్లని పాము&comma; మాంసము&comma; గంగా స్నానము&comma; దేవ‌ దర్శ‌నం&comma; పూర్ణ కుంభము&period; క‌à°²‌లో ఇవి క‌నిపించ‌డం à°µ‌ల్ల ఆరోగ్యం&comma;ధనలాభం క‌లుగును&period;&excl;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74046 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;dream&period;jpg" alt&equals;"if you see these items in dream it is good for you " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రూర జంతువులు&comma;కోతి తరుముట&comma;ఉప్పు&comma;ఇనుము&comma; దొంగలు&comma; రక్షక భటులు&comma; బురద&comma;నీటి యందు మునుగుట&comma;రోగము వచ్చు నట్లు కనబడుట ఇలాంటి క‌à°²‌లు à°µ‌స్తే …&period;వీరికి మృత్యు భయము&comma; హాని కలిగే ప్ర‌మాద‌ముందట‌&period;&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts