ఆధ్యాత్మికం

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం గురించి.. ఈ విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తిరుమ‌à°² శ్రీ వెంక‌టేశ్వ‌à°° స్వామిని à°­‌క్తులు క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా కొలుస్తారు&period; ఎందుకంటే ఆయ‌à°¨‌ను à°¦‌ర్శించుకుని ఏం కోరుకున్నా à°¸‌రే à°¤‌ప్ప‌క నెర‌వేరుస్తాడు&period; అలాగే క‌లియుగంలోనూ ఆయ‌à°¨ ఏడుకొండ‌లు దిగి à°µ‌చ్చి à°­‌క్తుల à°¸‌à°®‌స్య‌à°²‌ను తీర్చాడ‌ని పురాణాలు చెబుతున్నాయి&period; క‌నుక‌నే ఆయ‌à°¨‌ను క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం అని అంటారు&period; ఇక à°®‌à°¨ పెద్ద‌లు దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాల‌ని చెబుతుంటారు&period; తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వెంక‌టేశ్వ‌à°° స్వామిని à°¦‌ర్శించుకున్న అనంత‌రం క‌లిగే ఆ భావనను వ్యక్తపరచలేం&period; తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా&comma; ప్రశాంతంగా&comma; పాజిటివ్ గా అనిపిస్తుంది&period; అందుకే కాబోలు తిరుమలకు జనాలు క్యూ కడుతుంటారు&period; అయితే కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికే లక్షల మంది తిరుమలకు వెళ్తుంటారు&period; కానీ తిరుమల శ్రీవారి ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విష‌యాలు ఉన్నాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51266 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;tirumala&period;jpg" alt&equals;"important facts about tirumala " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీటీడీ &lpar;తిరుమల తిరుపతి దేవస్థానం&rpar; అనే ఓ స్వతంత్ర సంస్థ నేతృత్వంలో తిరుమల ఆలయ నిర్వహణ కొన‌సాగుతుంది&period; టీటీడీలో దాదాపుగా 15వేల‌ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు&period; టీటీడీ కింద తిరుమల ఒక్కటే కాదు&period;&period; మొత్తం 12 ఆలయాలు ఉన్నాయి&period; 1830 సమయంలోనే తిరుమలలో భక్తులు చెల్లించే కానుకల నుంచి ఈస్టిండియా కంపెనీకి ఏడాదికి రూ&period;1 లక్ష దాకా పన్ను వచ్చేదట&period; తిరుమల గుడిలో దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయని తెలుస్తోది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక స్వామి వారికి వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ముస్లిం శ్రీవారికి సమర్పించాడు&period; తిరుమలలో శ్రీవారికి ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది&period; తిరుప్పావడ అంటే సుమారు 450 కిలోల అన్న ప్రసాదం&comma; లడ్డు&comma; వడ&comma; దోశ‌&comma; పాయసం&comma; జిలేబీ తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యంలా సమర్పిస్తారు&period; దీన్ని ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు&period; ఇక 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను నిర్మించారు&period; దీని ద్వారానే నిత్యం వేల సంఖ్య‌లో à°­‌క్తులు శ్రీ‌వారిని à°¦‌ర్శించుకుంటుంటారు&period; ఇలా తిరుమ‌à°² ఆల‌యం ఎన్నో విశిష్ట‌à°¤‌à°²‌ను క‌లిగి ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts