హెల్త్ టిప్స్

నిద్ర మాత్ర‌ల‌ను త‌ర‌చూ వాడితే క‌లిగే దుష్ప‌రిణామాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వృత్తి నిపుణులకు నిద్రలేమి సమస్య వుంటుంది&period; పని ఒత్తిడి&comma; అనారోగ్య జీవన విధానాలు నిద్రను వీరికి దూరం చేస్తాయి&period; మంచి నిద్ర పోవాలంటే&comma; కొంతమంది నిద్రమాత్రలు వేస్తారు&period; ఈ మాత్రలు తాత్కాలికంగా మీకు నిద్ర పట్టించినప్పటికి శరీరానికి హాని చేస్తాయి&period; నిద్రమాత్రలు వేస్తే ఏం జరుగుతుంది&quest; పరిశీలించండి&period; నిద్రమాత్రలు అలవాటు పడేలా చేస్తాయి&period; బెడ్ టైమ్ అయ్యిందంటే నిద్ర మాత్ర లేకుండా పడుకోలేరు&period; నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి&period; గాఢ శ్వాస లేకుండా చేస్తాయి&period; ఆస్తమా రోగులకు ఈ మందులు అసలు మంచివి కావు&period; కనుక వీరు నిద్రమాత్రలు తీసుకోరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రమాత్రలు మీ ఆకలిని చంపేస్తాయి&period; జీవక్రియ మందగిస్తుంది&period; కొంతమంది నిద్రమాత్రలు ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటారు&period; ఇది ప్రమాదకరం&period; మరణానికి దోవతీస్తుంది కూడాను&period; ద్రాక్షరసంతో కూడా కలిపి తీసుకోకండి&period; నిద్రమాత్రలు&comma; మత్తు కలిగించి&comma; ఉదయమే తలనొప్పి&comma; అలసట&comma; దాహం&comma; బలహీనం&comma; చూపు మందగించటం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91596 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sleeping-pills&period;jpg" alt&equals;"what happens if you use sleeping pills regularly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రపోయినప్పటికి అసాధారణ కలలు వస్తాయి&period; గోడలు కూలుతున్నట్లు&comma; తల తిరుగుతున్నట్లు అనిపిస్తూంటుంది&period; నిద్రమాత్రల పవర్ అధికమైనవైతే&comma; మీ శరీరం బలహీనపడటమే కాదు వణుకుతూ వుంటుంది&period; ఇవి నిద్రమాత్రలవలన కలిగే దుష్ప్రభావాలు&period; కనుక నిద్రమాత్రలను డాక్టర్ సలహాపైనే వేయండి&period; నమ్మకస్తులైన మందుల దుకాణంలో మాత్రమే కొనండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts