technology

ఫోన్ నెట్‌వ‌ర్క్ లాక్‌, అన్‌లాక్ అంటే ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్ లాక్&comma; అన్‌లాక్‌&period;&period;&excl; స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌ను à°¤‌à°°‌చూ క‌న్‌ఫ్యూజింగ్‌కు గురిచేసే à°ª‌దం ఇది&period; సాధార‌ణంగా à°®‌నం ఆండ్రాయిడ్‌&comma; ఐఫోన్… ఇలా ఏ స్మార్ట్‌ఫోన్‌ను అయినా పిన్‌&comma; ప్యాట్ర‌న్ లేదా పాస్‌à°µ‌ర్డ్‌&comma; ఫింగ‌ర్‌ప్రింట్ వంటి à°ª‌ద్ధ‌తుల్లో లాక్ చేసుకుంటాము క‌దా&period;&period;&excl; à°®‌à°°à°¿ ఆ లాకింగ్ కాదా&period;&period;&excl; అంటే&period;&period; అవును&period;&period; ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఆ లాకింగ్ కాదు&period; నెట్‌à°µ‌ర్క్ లాక్‌&period;&period;&excl; ఇంత‌కీ నెట్‌à°µ‌ర్క్ లాక్ అంటే ఏమిటి&period;&period;&quest; దాని à°µ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెట్‌à°µ‌ర్క్ లాక్ అంటే ఏమీ లేదండీ&period;&period;&excl; ఐఫోన్&comma; గూగుల్ పిక్స‌ల్ లాంటి హై రేంజ్ ఫోన్లు ఉంటాయి కదా&period;&period;&excl; వాటిని ఒకేసారి పెద్ద మొత్తంలో à°¡‌బ్బులు వెచ్చించి కొనుగోలు చేయ‌లేని వారు నెల‌వారీ à°ª‌ద్ధ‌తుల్లో ఏదైనా టెలికాం ఆప‌రేట‌ర్ నుంచి కొనుగోలు చేస్తార‌న్న‌మాట‌&period; ఫారిన్‌లో అయితే వెరిజాన్ అని&comma; స్ప్రింట్ అని&comma; ఏటీ అండ్ టీ అని à°ª‌లు à°°‌కాల టెలికాం కంపెనీలు ఉన్నాయి&period; అదే à°®‌à°¨ దేశంలో అయితే ఎయిర్‌టెల్‌&comma; వొడాఫోన్ ఐడియా&comma; జియో అన్న‌మాట‌&period; ఈ నెట్‌à°µ‌ర్క్ ఆప‌రేట‌ర్ల నుంచి యూజ‌ర్లు ముందు చెప్పిన విధంగా ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే అప్పుడు ఆయా ఫోన్లు ఆయా నెట్‌à°µ‌ర్క్‌à°²‌కు లాక్ అవుతాయి&period; అంటే… వాటిల్లో అదే నెట్‌à°µ‌ర్క్ సిమ్‌లు మాత్ర‌మే à°ª‌నిచేస్తాయి&period; వేరే నెట్ à°µ‌ర్క్ సిమ్‌లు à°ª‌నిచేయ‌వు&period; అప్పుడు అలాంటి ఫోన్ల‌ను లాక్ అయిన ఫోన్ల‌ని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91599 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;phone-lock&period;jpg" alt&equals;"what is phone network lock " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో అలా లాక్ అయిన ఫోన్ల‌ను అంత సాధార‌ణంగా అన్‌లాక్ చేయ‌లేం&period; అందుకు సంబంధించిన అన్‌లాకింగ్ సాఫ్ట్‌వేర్ à°¸‌à°¦‌రు నెట్ à°µ‌ర్క్ కంపెనీల à°µ‌ద్దే ఉంటుంది&period; ఆయా ఫోన్ల‌కు గాను యూజ‌ర్లు చెల్లించే నెల‌వారీ మొత్తం గ‌డువు ముగిశాకే టెలికాం ఆప‌రేట‌ర్లు ఆ ఫోన్లలో నెట్‌à°µ‌ర్క్ అన్‌లాక్ చేస్తారు&period; అప్పుడే ఇత‌à°° నెట్‌à°µ‌ర్క్‌à°² సిమ్‌à°²‌ను వేసుకునేందుకు వీల‌వుతుంది&period; అంతేకానీ… ఓ నెట్‌à°µ‌ర్క్ లాక్ అయి ఉన్న ఫోన్‌ను à°®‌రో నెట్‌à°µ‌ర్క్ సిమ్‌తో వాడుకోలేం&period; అలా అని చెప్పి లాక్ అయిన నెట్‌à°µ‌ర్క్‌ను à°®‌నం ఓపెన్ చేయ‌నూ లేం&period; కానీ కొంద‌రు మొబైల్ షాప్స్ వారు ఇలాంటి లాక్స్‌ను తెరుస్తార‌ని తెలిసింది&period; అయితే ఒక‌వేళ ఎవ‌రైనా యూజ‌ర్ పెండింగ్‌లో ఉన్న à°¸‌à°¦‌రు నెల‌వారీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించినా&comma; లేదంటే వేరే దేశానికి వెళ్తున్నా నెట్‌à°µ‌ర్క్ ఆప‌రేట‌ర్‌ను క‌లిసి ఫోన్‌ను అన్‌లాకింగ్ చేయించుకోవ‌చ్చు&period; అలా ఫోన్ అన్‌లాక్ వీలువుతుంది&period; ఇప్పుడు తెలిసిందా&period;&period;&excl; నెట్‌à°µ‌ర్క్ ఫోన్ లాక్ అంటే ఏమిటో&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts