ఆధ్యాత్మికం

అమ్మవారికి నూడుల్స్‌ నైవేద్యంగా పెట్టే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల పదార్థాలను&comma; పండ్లను నైవేద్యంగా పెడుతుంటారు&period; ఎన్నో రకాల తీపి పదార్థాలను తయారు చేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు&period; అయితే మీరు ఎప్పుడైనా స్వామివారికి నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం విన్నారా &quest; వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం&period; కోల్‌కతాలోని చైనా టౌన్‌ &lpar;China Town&rpar;లో తంగ్రా అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్న కాళీమాత ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం మనం చూడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం ఏంటి అనే విషయానికి వస్తే&period;&period; కోల్‌కతాలోని చైనా టౌన్‌కి వెళితే మనం మన దేశం వదిలి చైనాలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది&period; ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు స్థిరపడి ఉన్నారు&period; ఇక్కడ వెలసినటువంటి అమ్మవారి ఆలయం విషయానికి వస్తే 60 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద రెండు విగ్రహాలు ఉండటంతో ప్రజలు ఆ విగ్రహాలకు పూజ చేసేవారు&period; అయితే రాను రాను ఈ ప్రాంతవాసులు విగ్రహాలకు ఆలయం నిర్మించి ఈ ఆలయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు చేసేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63452 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;noodles&period;jpg" alt&equals;"in this temple people offer noodles as naivedyam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు ఉండటం వల్ల అమ్మ వారికి ముందుగా నైవేద్యంగా నూడుల్స్ సమర్పించిన తరువాతనే భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది&period; అయితే అమ్మవారి ఆలయాన్ని దర్శించడం కోసం ఎంతో మంది భక్తులు వస్తున్నప్పటికీ అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ సమర్పించనిదే పూజలు చేయరు&period; ఇక్కడ అమ్మవారికి కేవలం నూడుల్స్ మాత్రమే కాకుండా చాప్ సుయ్&comma; స్టిక్కీ రైస్ వంటివి కూడా ప్రసాదంగా భక్తులకు పెడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts