ఆధ్యాత్మికం

ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే.. దుష్టశక్తులు పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది&period; అయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయండి&period; కర్పూరం మనకి ఎంతో మేలు చేస్తుంది&period; కర్పూరాన్ని మనం రోజూ హారతి ఇవ్వడానికి వాడుతూ ఉంటాము&period; కర్పూరం అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది&period; కర్పూరం వాసన&comma; పొగ వలన దుష్టశక్తులు తొలగిపోతాయి&period; ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కర్పూరానికి ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి&period; కేవలం పూజకి మాత్రమే కాదు కర్పూరం వలన ఎన్నో లాభాలు ఉంటాయి&period; కర్పూరాన్ని దేవుడి à°µ‌ద్ద‌ వెలిగించి మామూలుగా హారతి పాట పాడడం లేదంటే శ్లోకాలని చదవడం వంటివి చేస్తూ ఉంటాం&period; కానీ ఇంటికి ఇన్ని లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు&period; ఇంటి వాతావరణం కర్పూరంతో శుద్ధి చేయబడుతుంది&period; దుష్ట శక్తులు తొలగిపోతాయి&period; కర్పూరం నుండి వెలువడే పొగ మరియు వాసన ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57341 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;camphor&period;jpg" alt&equals;"light camphor in home to remove evil spirits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కర్పూరం ఇంట్లో వెలిగిస్తే సంపద బాగా పెరుగుతుంది&period; నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది&period; కర్పూరాన్ని వెలిగించినప్పుడు వచ్చే పొగ నెగెటివ్ ఎనర్జీని సులభంగా తొలగించగలదు&period; కర్పూరం వలన కండ్ల కలకల సమస్య నుండి కూడా బయటపడొచ్చు&period; అప్పుడప్పుడు మనకి మనసులో బాధ లేదంటే ఇంట్లో ఏదో ఒక సమస్య వలన చికాకు వంటివి కలుగుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంతోషాన్ని మిస్ అవుతూ ఉంటాము&period; అటువంటప్పుడు ఇంట్లో క‌ర్పూరాన్ని వెలిగించండి&period; అలా కర్పూరంని వెలిగించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది&period; నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి పోతుంది&period; మంచి జరుగుతుంది&period; ఆహ్లాదకరంగా ఉంటుంది&period; ప్రశాంతత లభిస్తుంది&period; ఎంతో హాయిగా ఉండొచ్చు&period; ఏ సమస్య కూడా ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts