ఆధ్యాత్మికం

Lord Hanuman : ఆంజ‌నేయ స్వామికి ఇష్ట‌మైన‌వి ఇవే.. ఇలా చేస్తే మీకు తిరుగే ఉండదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Hanuman &colon; మంగళవారం నాడు వీటిని పాటిస్తే మంచిది&period; మంగళవారం నాడు హనుమంతుడికి నమస్కారం చేసుకుంటే&comma; ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది&period; మంగళవారం హనుమంతటిని పూజిస్తే కష్టాల నుండి బయటపడొచ్చు&period; ఆంజనేయస్వామిని మంగళవారం ఆరాధిస్తే ఎలాంటి బాధలున్నా సరే బయటపడొచ్చు&period; మంగళవారం నాడు హనుమంతుడి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని పెట్టుకుంటే కూడా మంచిది&period; మంగళవారం రామనామం జపిస్తే హనుమంతుడు ప్రీతిపాత్రుడై నిరంతరం వారికి తోడుగా ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం రాముడికి కేవలం ఒక్క నమస్కారం పెడితే చాలు&period; హనుమంతుడు ఆ కుటుంబానికి రక్షణగా ఉంటాడు&period; మంగళవారం నాడు హనుమంతుడిని&comma; దుర్గాదేవిని ఆరాధిస్తే జాతక దోషాలు&comma; గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి&period; ఇలాంటి బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55843 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-1&period;jpg" alt&equals;"Lord Hanuman likes these do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం నాడు దుర్గాదేవికి ఇష్టమైన పాయసం&comma; పులిహోర&comma; గారెలు నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి&period; కోరికలు కూడా నెరవేరుతాయి&period; మంగళవారం నాడు శుభాలు కలిగి కోరికలు నెరవేరాలంటే&comma; క‌చ్చితంగా ఈ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా పాటించండి&period; హనుమంతుడి ఆలయంలో మంగళవారం నాడు అరటి గెల సమర్పిస్తే అనుకున్న కోరికలు పూర్తవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం పూజ గదిలో హనుమంతుడికి అరటి పండ్లు&comma; పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే&comma; సంపదకి ఎలాంటి లోటు ఉండదు&period; మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణం చేస్తే&comma; హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది&period; అలానే ప్రమాదాల నుండి రక్షణని కూడా పొందుతారు&period; ఇలా ఇక్కడ చెప్పినట్లుగా మీరు మంగళవారం నాడు పాటించినట్లయితే కచ్చితంగా మీకు అంతా శుభమే జరుగుతుంది&period; ఎలాంటి కష్టాలు కూడా ఉండవు&comma; ఆనందంగా ఉండొచ్చు&period; కష్టాల నుండి గట్టెక్కి సుఖసంతోషాలని పొందొచ్చు&period; కాబట్టి కచ్చితంగా మంగళవారం నాడు వీటిని గుర్తుపెట్టుకుని ఆచరించండి&period; ఇక మీకు తిరిగే ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts