ఆధ్యాత్మికం

రావి చెట్టును ఇలా పూజించండి.. అదృష్టం ప‌డుతుంది.. సంతానం క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రావి చెట్టుని మనం పూజిస్తూ ఉంటాము&period; హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం&comma; అత్యంత పవిత్రమైన చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి&period; హిందూ మతస్తులు ఈ పవిత్రమైన వృక్షాన్ని ఆరాధిస్తూ ఉంటారు&period; రావి చెట్టు ని విష్ణు రూపంగా చెప్తారు&period; కనుక&comma; రావి చెట్టు విష్ణువుగా&comma; వేప చెట్టు మహాలక్ష్మి గా భావించి వేప చెట్లకి&comma; రావి చెట్లకు కలిపి పెళ్లి చేస్తూ ఉంటారు కూడా&period; పైగా రావి చెట్టుకి&comma; వేప చెట్టుకి పెళ్లి చేస్తే&comma; సాక్షాత్తు లక్ష్మీనారాయణుల‌కి వివాహం చేసినట్లుగా భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రావి చెట్టు పుల్లలని పవిత్రమైన యజ్ఞ యాగాదులకి మాత్రమే వాడతారు&period; రావి చెట్టులో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడు&period; శనివారం రోజు రావి చెట్టుని పూజిస్తే&comma; మనకు శ్రేయస్సు&comma; ఆరోగ్యం లభిస్తాయి&period; రావి చెట్టుకి నీళ్లు పోయడం వలన శని మనల్ని ఎలాంటి కష్టాలనుండి అయినా సరే కాపాడతాడు అని పండితులు చెప్తున్నారు&period; బ్రహ్మ&comma; విష్ణు&comma; మహేశ్వరులు రావిచెట్టులో నివసించారని కొందరు నమ్ముతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55840 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ravi-chettu&period;jpg" alt&equals;"do pooja to ravi chettu like this for santhanam " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఔషధ గుణాలు కూడా రావి చెట్టులో ఉంటాయి&period; రావి చెట్టు అదృష్టాన్ని&comma; ఆరోగ్యాన్ని&comma; తెలివితేటల్ని&comma; సంతానాన్ని తీసుకు వస్తుంది&period; రావి చెట్టుని పూజిస్తే&comma; వివాహ జీవితంలో అడ్డంకులు&comma; కలహాలు తొలగిపోతాయి&period; రావి చెట్టుని ఆరాధిస్తే&comma; అదృష్టం కూడా కలిసి వస్తుంది&period; జ్ఞానం కూడా పెరుగుతుంది&period; మగ పిల్లలు కావాలనుకునే మహిళలు&comma; ఈ చెట్టు చుట్టూ ఎర్రటి దారం లేదా ఎర్రని వస్త్రాన్ని చుడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారం ఈ చెట్టు ని పూజిస్తే&comma; సంపద పెరుగుతుంది&period; క్రమంగా ఈ చెట్టుని పూజిస్తే&comma; పిల్లల పెరుగుదల&comma; అభివృద్ధి బాగుంటుంది&period; పెళ్లి కాని వారు రావి చెట్టు ఆకులను తీసి స్నానం చేసే నీళ్లలో వేసుకుని&comma; స్నానం చేస్తే&comma; పెళ్లి కుదురుతుంది&period; ఆదివారం నాడు రావి చెట్టుకి నీళ్లు పోయకూడదు&period; గర్భం ధరించలేని వివాహిత మహిళలు&comma; రావి ఆకులని తీసుకుని నీటిలో నానబెట్టి&comma; ఉదయాన్నే రావి ఆకు ఉంచిన నీటిని తాగితే పిల్లలు కలుగుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts