ఆధ్యాత్మికం

శయన స్థితిలో దర్శనమిచ్చే హనుమంతుని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఏ గ్రామానికి వెళ్లినా మనకు తప్పకుండా హనుమంతుని ఆలయాలు దర్శనమిస్తాయి&period; ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తాడు&period; అయితే మనకు ఇప్పటి వరకు పంచముఖ ఆంజనేయుడు&comma; భక్త ఆంజనేయుడు&comma; వరాల ఆంజనేయుడు&comma; వీరాంజనేయుడుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు&period; కానీ మీరు ఎప్పుడైనా శయన స్థితిలో ఉన్న హనుమంతుని ఆలయం గురించి విన్నారా&period;&period; వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మహారాష్ట్రకు వెళితే&period;&period; మనకు శయన స్థితిలో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు&period; అయితే ఇక్కడ స్వామివారు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్రకారం సీతాపహరణ జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయ స్వామి చేసిన సహాయం అందరికీ తెలిసినదే&period; ఈ క్రమంలోనే సీతాన్వేషణ కార్యక్రమంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు&period; అయితే లక్ష్మణుడిని బ్రతికించడం కోసం మృతసంజీవని కావాల్సి వస్తే ఆంజనేయస్వామి మృతసంజీవని కోసం ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకువస్తాడనే విషయం మనకు తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64532 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-hanuman-3&period;jpg" alt&equals;"lord hanuman will appear in sleeping position in this temple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా మృత సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే సమయంలో హనుమంతుడు అలసిపోయి ఈ ప్రాంతంలో కాసేపు సేద తీరాడని ఆలయ పురాణం చెబుతోంది&period; ఈ క్రమంలోనే అది చూసిన ఓ భక్తుడు స్వామి వారి పాదాలను పట్టుకుని అక్కడి ప్రజల కష్టాలను తీర్చడం కోసం స్వామివారు ఇక్కడ కొలువై ఉండాలని అనడంతో అందుకు స్వామివారు ఆ ప్రాంతంలో భక్తులకు తాను శయన స్థితిలో భద్ర మారుతిగా దర్శనమిస్తానని చెప్పారు&period; ఈ విధంగా ఈ ఆలయంలోని స్వామి వారు శయన స్థితిలో భక్తులకు దర్శనమిస్తూ వారు కోరిన కోరికలను తీరుస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts