ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడికి ఇష్ట‌మైన ప‌నులు ఇవే.. ఇలా చేస్తే శివానుగ్ర‌హం పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; చాలామంది శివుడు ని ఆరాధిస్తూ ఉంటారు&period; ప్రత్యేకించి సోమవారం నాడు&comma; శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు&period; శివుడికి ఇష్టమైన ఈ పనులు కనుక చేశారంటే&comma; శివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది&period; శివుడి అనుగ్రహం కలిగి అనుకున్న పనులు పూర్తవుతాయి&period; సోమవారం నాడు తల స్నానం చేసి&comma; నుదుట విభూది పెట్టుకోవాలి&period; స్నానం చేసి శుభ్రమైన దుస్తులు కట్టుకుని పూజ చేసుకోవాలి&period; పూజ చేస్తున్నప్పుడు ”ఓం నమశ్శివాయ” అని 108 సార్లు జపించాలి&period; కానీ ఒకటి మర్చిపోకండి&period; శివుడిని పూజించడానికి మొదట వినాయకుడిని పూజించాలి&period; ఆ తర్వాత శివుడుని పూజించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోమవారం నాడు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయిస్తే&comma; కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం&period; కాబట్టి వీలైతే ఈ పని కూడా చేయండి&period; శివుడికి తులసి ఆకులతో పూజ చేయొద్దు&period; సోమవారం శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యం మీకు కలుగుతుంది&comma; అంతే కాదు బిల్వపత్రాలతో పూజ చేస్తే&comma; జన్మజన్మల పాపం పోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59298 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-shiva-9&period;jpg" alt&equals;"lord shiva likes these works " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివలింగం కనుక మీ ఇంట్లో ఉంటే&comma; కచ్చితంగా పైనుండి జలధార ఉండాలి&period; కుంకుమ అస్సలు శివలింగానికి పెట్టకూడదు&period; విభూతి&comma; గంధం మాత్రమే శివుడికి పెట్టాలి&period; ఎందుకంటే కుంకుమ సమర్పించడం వలన శరీరంలో వేడి పుట్టిస్తుంది&period; అందుకే శివుడికి కుంకుమ పెట్టకూడదంటారు&period; శంకు పుష్పాలు&comma; తామర పువ్వులతో శివుడికి పూజ చేస్తే పాపాలన్నీ కూడా పోతాయి&period; శివుడికి పారిజాత పుష్పాలతో పూజ చేస్తే సంపద పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తే ఆరోగ్యం ఉంటుంది&period; సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజించద్దు&period; సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి&period; సోమవారం నాడు శివుడికి పూజ చేసే వాళ్ళు మాంసాహారాన్ని తీసుకోకూడదు&period; మద్యం కూడా తీసుకోకూడదు&period; ఉల్లిపాయలను కూడా తీసుకోకూడదు&period; సోమవారం నిత్యం శివనామ స్మరణతో గడిపితే గ్రహదోషాలు కూడా పోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts