హెల్త్ టిప్స్

Jowar Flour : ఈ పిండి గురించి తెలుసా..? ఇందులో దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jowar Flour &colon; పూర్వం మన పెద్ద‌లు ఆరోగ్యక‌à°°‌మైన ఆహారం తినే వారు&period; అందుక‌నే వారు ఎక్కువ ఏళ్ల పాటు జీవించ‌గ‌లిగారు&period; కానీ à°®‌నం వారు తిన్న ఆహారాన్ని à°®‌రిచిపోతున్నాం&period; జంక్ ఫుడ్‌నే ఎక్కువ‌గా తింటున్నాం&period; అందువ‌ల్ల రోగాల బారిన à°ª‌డుతున్నాం&period; అందువ‌ల్ల à°®‌à°¨ పెద్ద‌లు తిన్న ఆహారాల‌నే à°®‌నం కూడా తినాలి&period; ఇక అలాంటి ఆహారాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి&period; పూర్వం à°®‌à°¨ పెద్ద‌లు జొన్న‌à°²‌తో రొట్టెలు&comma; సంగ‌టి&comma; బువ్వ చేసుకుని తినేవారు&period; అయితే సంగ‌టి&comma; బువ్వ తిన‌డం క‌ష్టం&period; కానీ జొన్న పిండితో రొట్టెల‌ను చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని ఎవ‌రైనా à°¸‌రే చేసుకోవ‌చ్చు&period; జొన్న పిండితో జావ కూడా చేసి తాగ‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న‌ల్లో కాల్షియం అధికంగా ఉంటుంది&period; క‌నుక వీటిని తీసుకుంటే ఎముక‌లు à°¬‌లంగా మారుతాయి&period; చిన్నారుల్లో అయితే ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; పొడ‌వుగా పెరుగుతారు&period; జొన్న‌ల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల à°°‌క్తం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక జొన్న‌ల్లో ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది&period; ఇది నెమ్మ‌దిగా జీర్ణ‌à°®‌వుతుంది&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59302 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jowar-flour&period;jpg" alt&equals;"jowar flour many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; వీటిల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీంతో అజీర్ణం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; జొన్న‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల సీజ‌à°¨‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి&period; అలాగే జ్వ‌రాలు రావు&period; రోగాల బారి నుంచి à°¶‌రీరం సుర‌క్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జొన్న‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పొటాషియం à°¸‌మృద్ధిగా à°²‌భిస్తుంది&period; ఇది హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; బీపీని అదుపులో ఉంచుతుంది&period; దీని à°µ‌ల్ల à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రావు&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఇలా జొన్న‌à°²‌తో à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక వీటిని రోజూ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts