ఆధ్యాత్మికం

Lord Venkateshwara : శ‌నివారం అంటే వెంక‌టేశ్వ‌ర స్వామికి ఎందుకంత ఇష్టం..? ఆ వారంకు ఎందుకంత ప్ర‌త్యేక‌త‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Venkateshwara &colon; శనివారం నాడు కచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు&period; ఆదివారం సూర్యుడిని&comma; సోమవారం నాడు శివుడుని ఎలా అయితే పూజిస్తామో&period;&period; అలా శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటాము&period; ఇలా ఒక్కో రోజూ ఒక్కో దేవుడిని పూజించడం జరుగుతుంది&period; అయితే ఇలా దేవుడికి కేటాయించిన రోజు నాడు ప్రత్యేకించి భగవంతుడిని ఆరాధించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారం నాడు శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటారు&period; అయితే వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకు ప్రత్యేకం&period;&period;&quest; ఆ రోజు ఏడుకొండల వారిని ఎందుకు పూజ చేయాలి&period;&period;&quest; ఈ విషయానికి వచ్చేద్దాం&period; కలియుగ అత్యంత శక్తివంతమైన దైవం వెంకటేశ్వర స్వామి&period; ప్రతి భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు దర్శనం చేసుకోవాలని భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56634 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;venkateshwara-swamy-1&period;jpg" alt&equals;"Lord Venkateshwara swamy why saturday for him " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది&period; శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే&comma; అనుకున్న కోరికలు నెరవేరుతాయి&period; ఓంకారం ప్రభవించిన రోజు శనివారం&period; వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వక్షస్థలంపై నిలిపిన రోజు శనివారమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంకటేశ్వర స్వామి వారిని పూజించే వారిని శని పీడించనని వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేశాడు&period; అది కూడా శనివారం నాడే&period; శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు శనివారం&period; వెంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి శనివారం నాడే ఆలయ నిర్మాణం చేయమని ఆజ్ఞ ఇచ్చారు&period; వెంకటేశ్వర స్వామి వారు ఆలయ ప్రవేశాన్ని శనివారం నాడు చేశారు&period; వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే&period; అందుకే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts