ఆధ్యాత్మికం

ఆ ఆల‌యంలో రాత్రి పూట ఉంటే అంతే.. రాళ్లుగా మారిపోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">భారత దేశం ఎన్నో వింతలకు నెలవు&period;&period;ప్రముఖ ఆలయాలలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి&period;వీటిలో కొన్నింటిని మానవ మేథస్సు&comma; సైన్స్ కూడా అర్థం చేసుకోలేదు &period;అంబరాన్ని తాకుతున్న మనిషి కొన్ని దేవాలయాల్లోని రహస్యాలు నేటికీ వెల్లడి కాలేదు&period; ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఎన్నో రహస్యాలు&comma; వింతలను దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం&period;&period; ఈ ఆలయం గురించి కథ చాలా షాకింగ్ గా ఉంటుంది&period; ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరని చెబుతారు&period; ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు శిలారూపంగా మారతారని ప్రజల నమ్మకం&period; అయితే&period;&period; ప్రజల నమ్మకం నిజామా కదా&period;&period; ఆలయం వెనుక ఉన్న నిజం ఏమిటి&period;&period; ఆలయం వెనుక ఉన్న మిస్టరీ నేటికీ ఛేదించబడలేదు&period; మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని కిరాడు ఆలయంగా ప్రజలు పిలుస్తారు&period; ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది&period; అందమైన శిల్పాలు ఆకట్టుకునే నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజురహో అని కూడా పిలుస్తారు&period; ఒక నివేదిక ప్రకారం&comma; క్రీ&period;పూ&period;1161లో ఈ ప్రదేశం పేరు కిరాత్ కూప్&period; ఇది ఐదు దేవాలయాల సమూహం&period; ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి&period; శివాలయం&comma; విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది&period; ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84997 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;rajasthan-kiradu-temple&period;jpg" alt&equals;"rajasthan kiradu temple what is the mystery behind it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎనిమిది వందల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడని చెబుతారు&period; ఒకరోజు ఆయన శిష్యులను గుడిలో విడిచిపెట్టి తీర్ధ సందర్శనార్ధం వెళ్ళాడు&period; ఈ క్రమంలో ఒక శిష్యుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది&period; సన్యాసి ఇతర శిష్యులు గ్రామస్తుల నుండి సహాయం కోరారు&period;&period; అయితే ఎవరూ వారికి సహాయం చేయలేదు&period; కాగా&comma; శిష్యులకు ఒక మహిళ సహాయం చేసిందని కూడా చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయం తెలుసుకున్న సన్యాసికి కోపం వచ్చి&comma; సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారతారని గ్రామస్తులను శపించాడు&period; అంతేకాదు తన శిష్యులకు సహాయం చేసిన స్త్రీని సాయంత్రానికి ముందే ఊరు విడిచిపెట్టి వెళ్లిపొమ్మని&period;&period; వెనుతిరిగి చూడవద్దని చెప్పాడు&period; కానీ ఆమె ఆ ఆజ్ఞ పాటించ‌లేదు&period; దీంతో ఆమె కూడా చివరికి రాయి అయ్యిందట&period;&period;చీకటి పడితే మాత్రం అక్కడ ఒక్క పురుగు కూడా ఉండరు&period;&period; ఇప్పటికీ ఈ వింత గురించి కథ కథలుగా చెప్పుకుంటారు&period;&period;సైన్స్ కు ఇది పెద్ద సవాల్ గా మారింది&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts