ఆధ్యాత్మికం

రోజూ రావి చెట్టు నీడన నిలబడితే ఏ దోషాలు ఉండవు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తారు&period; ఈ క్రమంలోనే ఆ దేవతా వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం చేస్తుంటాము&period; ఈ విధంగా చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భావిస్తారు&period; ఇందులో భాగంగానే రావి చెట్టును హిందువులు సాక్షాత్తూ విష్ణు స్వరూపం అని భావిస్తారు&period; ఈ రావిచెట్టునే అశ్వత్థ వృక్షం&comma; బోధివృక్షం అని కూడా పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణు స్వరూపంగా పిలువబడే ఈ రావిచెట్టు మొదట్లో విష్ణువు బోదలో&comma; కేశవుడు శాఖలో&comma; నారాయణుడు పత్రాలలో&comma; హరి ఫలాల్లో&comma; సర్వ దేవ సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారనీ చెబుతారు&period; అదేవిధంగా సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ వృక్షం కిందే కనుక దీనిని బోధి వృక్షం అని కూడా పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55878 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ravi-chettu-shade&period;jpg" alt&equals;"standing in ravi chettu shade gives many benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుటుంబంలో కలహాలు ఉన్న దంపతులు లేదా సంతానం లేని వారు రావిచెట్టు&comma; వేపచెట్టును పూజించడం వల్ల వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండటమే కాకుండా&comma; సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది&period; ప్రతి రోజూ రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు నీడలో నిలబడితే వారికి శని దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts