vastu

Buddha Idol : బుద్ధుడి విగ్ర‌హాన్ని ఇంట్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కండి.. వాస్తు ప్ర‌కారం ఇలా పెట్టుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Buddha Idol &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; వాళ్ళ ఇల్లు ని అందంగా ఉంచుకోవాలని&comma; అందంగా అలంకరిస్తూ ఉంటారు&period; చాలామంది&comma; ఇళ్లల్లో అలంకరణ కోసం బుద్ధుడు విగ్రహాలని పెడుతుంటారు&period; అలానే&comma; కొంతమంది ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు&period; అయితే&comma; బుద్ధుడు విగ్రహాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు&comma; ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు&period; బుద్ధ విగ్రహాన్ని ఇష్టం నచ్చిన చోట పెట్టకూడదని&comma; పండితులు చెప్పడం జరిగింది&period; బుధుడు శాంతికి చిహ్నం&period; బుద్ధుని విగ్రహం ఇంట్లో ఉంటే&comma; శ్రేయస్సు&comma; సామరస్యం వస్తుంది&period; బుద్ధుని విగ్రహం ద్వారా ప్రయోజనాన్ని పొందాలంటే&comma; కచ్చితంగా వాస్తు ప్రకారం పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం&comma; ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని ఎటువైపు పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం&period; స్టడీ రూమ్ లో&comma; బుద్ధుడు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు&period; దీనివలన చదువుపై శ్రద్ధ పెట్టడానికి అవుతుంది&period; దృష్టిని కూడా మార్చుకోవచ్చు&period; ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే&comma; పనిచేసే డెస్క్ దగ్గర బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు&period; యోగా చేసేటప్పుడు కూడా&comma; బుద్ధుడి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవచ్చు&period; దీన్ని వలన సానుకూల శక్తి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55882 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;budha-1&period;jpg" alt&equals;"keep budha in your home like this according to vastu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుద్ధుడి విగ్రహాన్ని కారులో పెట్టుకుంటే కూడా మంచిదే&period; బుద్ధుడి విగ్రహాన్ని&comma; ఇంటి గార్డెన్లో పెట్టుకుంటే&comma; ఐశ్వర్యం కలుగుతుంది&period; నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది&period; ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; ఇలా&comma; ఇంట్లో మీరు ఈ చోట్ల బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు&period; నేలమీద బుద్ధుడు విగ్రహాన్ని పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షూ రాక్ కింద లేదంటే మీద పెట్టకండి&period; ఇలా చేస్తే&comma; ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది&period; బుద్ధుడు విగ్రహాన్ని పెట్టేటప్పుడు&comma; కింద ఎర్రటి కాగితాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఉంచాలి&period; ఇలా చేయడం వలన దురదృష్టం తొలగిపోతుంది&period; అదృష్టం వస్తుంది&period; బుద్ధుడి విగ్రహాన్ని లాకర్ లో ఉంచకూడదు&period; లాకర్ లో బుద్ధుడు విగ్రహాన్ని పెడితే&comma; ఆర్థిక సమస్యలు వస్తాయి&period; బుద్ధుని విగ్రహాన్ని ఏదైనా షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts