ఆధ్యాత్మికం

ఈ నమ్మకాల్లో నిజమెంత..? దీని వెనుక కూడా ఏదో ఓ లాజిక్ ఉండే ఉంటుంది.! మీరేమంటారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు కొన్నింటిని బలంగా నమ్ముతారు&period; మరికొందురు ఇదంతా ఉత్త ట్రాష్ అని సింపుల్‌గా కొట్టి పారేస్తుంటారు&period; అయితే పెద్దలు చెప్పిన విషయాన్ని నమ్మకంగా కాకుండా దాని వెనకున్న అసలైన లాజిక్ ను పట్టుకుంటే అని యూజ్ ఫుల్ గానే ఉంటాయ్&period; బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయం అనడం నమ్మకం&comma; కాదు బొట్టు పెట్టుకోవడం వల్ల నాడీకేంద్రం యాక్టివ్ గా ఉంటుందనడం లాజిక్… కాళ్ళకు పసుపు పెట్టుకోవడం సాంప్రదాయమనడం నమ్మకం&comma; కాదు అది యాంటీ బయాటిక్ దాని వల్ల రోగకారక క్రిములు చనిపోతాయని చెప్ప‌డం లాజిక్&period; ఇదిగో కింద కూడా కొన్ని నమ్మకాలున్నాయి&comma; వాటి వెనుక లాజిక్స్ ఏంటో మరి…అనేదే అసలు డౌట్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటినుండి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎక్కడికీ అని అడిగితే ఆ పని సక్సెస్ కాదని ఓ నమ్మకం&period; కళ్ళకు కాటుక&comma; బుగ్గపై పెట్టిన నల్లని మచ్చ చెడుదృష్టి నుండి రక్షణ కల్గిస్తాయట&period; బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైనప్పుడు అశుభంగా భావిస్తారు&period; వెళ్ళే పని జరగదని నమ్మకం&period; అందుకే కొద్దిసేపు కూర్చొని ఆ పిల్లి వెళ్ళిన తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు&period; మంగళవారం గానీ శుక్రవారంగానీ జుట్టు కత్తిరించుకుంటే శనిగా ఫీలవుతారు&period; ఇలా చేయించుకోవడం వలన తమ సోదరులకు కీడు జరుగుతుందని నమ్మకం&period; సోదరుడు అంటే ప్రేమ కాబట్టి&comma; మరుసటి రోజు దాని గురించి ఆలోచిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72463 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;money-3&period;jpg" alt&equals;"what are the logics and science behind these beliefs " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద మొత్తంలో బేసి సంఖ్యలో డబ్బును ఇవ్వడం వలన తీసుకున్న వారికి మంచి జరుగుతుందట&period; పగిలిపోయిన అద్దాలలో చూసుకోవడం వలన మనకు దరిద్రం కలుగుతుందట&period; అందుకే వెంటనే ఆ అద్దాలను బయటకు పడేయమని చెబుతారు&period; ఎడమకన్ను పదేపదే కొట్టుకున్నట్లయితే ఆడ‌వారికి మంచి జరుగుతుందట&period; అదే కుడికన్ను అలా చేస్తుంటే à°®‌గ‌వారికి అదృష్టం మరియు శుభం జరుగుతుందని నమ్మకం&period; రాత్రి పూట విజిల్స్ వేయడం&comma; రాగాలు తీసేలా పాటలు పాడటం&comma; సంగీతం వింటే పాములు ఇంట్లోకి వస్తాయని నమ్మకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తల దువ్వుకున్నాక రాలిపోతున్న జుట్టును మీ కుటుంబ సభ్యులపై గానీ&comma; చుట్టుపక్కల గానీ వేయకూడదంట&period; 13 సంఖ్యను దుష్టశక్తిగా&comma; చెడు సంఖ్యగా మనదేశంలో పాటిస్తున్నారు&period; అందుకే 13 ఫోర్ల భవంతులను నిర్మించవద్దని చాలా మంది చెబుతుంటారు &period; కొందరు వీటిని తిరస్కరిస్తున్నా చాలా వరకు నమ్ముతూనే ఉన్నారు&period; కొత్తకారును తీసుకున్నాక&comma; కారు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించడం వలన ఎలాంటి ప్రమాదాలు జరగవట&period; ఎడతెరిపి లేకుండా ఆవలింతలు వస్తుంటే మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నారని నమ్మకం&period; లేకపోతే మీకు పనిపై ఆసక్తి లేక బోర్ గా ఫీలవుతున్నారని అర్థం&period; మీ ఎడమ అరచేతిపై దురద చేస్తున్నట్లయితే&comma; అతి త్వరలోనే పెద్ద మొత్తంలో డబ్బును అందుకోబోతున్నారని నమ్మకం&period; ఒకవేళ అత‌ను అప్పటికే కోటీశ్వరుడైతే మాములుగానే దురద కలిగినట్లు&period; ఒకేసారి తుమ్ములు వస్తుంటే&comma; అవి గనుక బేసి సంఖ్యగా వస్తే గనుక ఏదో అశుభం జరుగుతోందని సూచనట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts