హెల్త్ టిప్స్

బెల్లం క‌లిపిన వేడి వేడి పాలు తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు à°®‌à°¨ à°¶‌రీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్ల‌ను అంద‌జేస్తాయి&period; బెల్లం… చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా వాడ‌తారు&period; దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు&period; సాధార‌à°£ చ‌క్కెర క‌న్నా బెల్లం తిన‌డం à°µ‌ల్లే à°®‌à°¨‌కు ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; అయితే… వేడి వేడి పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే ఎలా ఉంటుంది&period;&period;&quest; టేస్ట్ అదిరిపోతుంది క‌దా&period;&period;&excl; కొంద‌రు పాలు ఇలాగే తాగుతారు&period; అయితే ఇలా పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే కేవ‌లం రుచి మాత్ర‌మే కాదు&comma; à°®‌à°¨‌కు క‌లిగే ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా పోతాయి&period; ఈ క్ర‌మంలో అలా తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; వేడి వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; బెల్లం&comma; పాల‌లో ఉండే à°ª‌లు à°°‌కాల ఔష‌à°§ గుణాలు à°¶‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును à°¤‌గ్గిస్తాయి&period; à°¤‌ద్వారా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; నిత్యం తాగ‌డం à°µ‌ల్ల వెయిట్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న à°¸‌à°®‌స్య à°°‌క్త హీన‌à°¤‌&period; అనీమియా&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్తం à°¸‌రిగ్గా ఉండ‌దు&period; ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది&period; పోష‌కాలు అంద‌వు&period; అయితే బెల్లం క‌లిపిన పాలు తాగుతుంటే à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య ఇట్టే పోతుంది&period; à°°‌క్తం బాగా à°ª‌డుతుంది&period; ప్ర‌ధానంగా à°®‌హిళ‌à°²‌కు ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది&period; బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం à°µ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది&period; వెంట్రుక‌లు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; చుండ్రు పోతుంది&period; రుతు à°¸‌à°®‌యంలో à°®‌హిళ‌à°²‌కు à°µ‌చ్చే వివిధ à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు&comma; ప్ర‌ధానంగా క‌డుపునొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72466 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;jaggery-and-milk&period;jpg" alt&equals;"take milk mixed with jaggery for these health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం క‌లిపిన వేడి పాలలో à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు&comma; బాక్టీరియాల à°­‌à°°‌తం à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°ª‌లు ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వృద్ధాప్యంలో చాలా మందికి కీళ్ల నొప్పుల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; అయితే అలాంటి వారు రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే దాంతో ఆయా నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అంతేకాదు&comma; కీళ్లు దృఢంగా మారుతాయి&period; బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగుతుంటే దాంతో జీర్ణ à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి&period; బెల్లం&comma; పాలలో అద్భుతమైన పోషకాలు&comma; మినరల్స్ ఉంటాయి&period; కాబట్టి క‌చ్చితంగా ప్రతి రోజూ వీటి కాంబినేష‌న్ తీసుకుంటే మంచిదని అధ్యయనాలు నిరూపించాయి&period; ప్రతిరోజూ తీసుకుంటే క‌చ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts