ఆధ్యాత్మికం

దిష్టి త‌గిలితే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..? దిష్టి ఎలా తీయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్‌ ఫుల్‌&period;&period; నర దిష్టికి నాపరాళ్లు కూడా పగిపోతాయి అని మన పెద్దోళ్లు ఊరికే అనరు కదా&period; అది నిజమే&period; మంచి ఆలోచనతో&comma; నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్న‌ట్టే&period;&period; ఈర్ష&comma; ద్వేషంతో చూసే చూపున‌కు&comma; చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుంది&period; à°®‌à°¨ చెడు కోరుకునేవారు చూసే చూపు à°®‌à°¨ జీవితంపై దుష్ప్ర‌భావం పడేలా చేస్తుంది&period; ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపుని చెడు దృష్టి లేదా à°¨‌à°°‌దిష్టి అని పిలుస్తారు&period; à°¨‌à°°‌ దిష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది&period; దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలు పెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతుంటాయి&period; అనుకున్న పని ఏది పూర్తి కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాడు&period; ప్రశాంతంగా ఉండలేకపోవడం&comma; నిద్ర పట్టకపోవడం&comma; అనవసరంగా గాభ‌రాప‌à°¡‌టం&comma; ఏ à°ª‌నిమీదా à°®‌à°¨‌సు à°²‌గ్నం చేయ‌లేక‌పోవ‌డం&comma; విప‌రీత‌మైన కోపం&comma; అతిగా ఆలోచించ‌డం&comma; à°¤‌గినంత విశ్రాంతి తీసుకున్నా నిస్స‌త్తువ‌గా ఉండ‌టం&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌à°µ‌డం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు&period; చెడు&comma; దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని కార్యాలయాన్ని రక్షించడానికి ఎండు మిరపకాయలు&comma; నిమ్మకాయల‌ను ఒక దారంలో కట్టి&comma; ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయ‌డం à°®‌à°¨ దేశంలోని అన్ని ప్రాంతాల్లో à°¸‌ర్వ‌సాధార‌ణం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83685 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;dishti-1&period;jpg" alt&equals;"what are the symptoms of dishti how to remove it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు ఎండుమిర‌à°ª‌కాయ‌లు&comma; కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు&comma; కొద్దిగా ఉప్పు తీసుకోవాలి&period; à°¨‌à°° దిష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ వాటిని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి&comma; ఆపై వాటన్నింటినీ కాల్చివేయాలి&period; తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడకట్టి&comma; ఆ నీటిని గోమూత్రంతో కలపండి&period; ఈ మిశ్రమాన్ని అమావాస్య&comma; పౌర్ణమి నాడు ఇంట్లోని ప్రతి మూల చ‌ల్లాలి&period; ఇంట్లో గర్భిణీ ఉంటే&comma; ఆమె బయటకు వెళ్లినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లేలా చూసుకోవాలి&period; ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ ఆకులన్నింటినీ కాల్చేయాలి&period; అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తెల్లటి అర్ధ‌చంద్రాకారాన్ని ఉంచండి&period; ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు&period; ఇది à°¨‌à°° దిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది&period; ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకుని అందులో నిమ్మకాయ ఉంచి అంద‌రికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి&period; ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts