ఆధ్యాత్మికం

భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి అంశానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి&period; వాటి ప్రకారమే పూర్వకాలం నుంచి మన పెద్దలు నడుచుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ పాటిస్తున్నారు&period; కానీ కొంతమంది మారుతున్న కాలం కొద్దీ వాటీని వదిలేస్తున్నారు&period; ఈ ఆచారాలలోనే ఒకటి భార్య గర్భిణిగా ఉన్నప్పుడు&comma; భర్త కొన్ని పనులకు దూరంగా ఉండాలని శాస్త్రాలు పేర్కొన్నాయి&period; భార్య గర్భం దాల్చింది అంటే చాలు భర్త చాలా సంతోషిస్తారు&period; హిందువుల్లో శ్రీమంతం వంటి శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు&period; ఈ విధంగా పిల్లలు పుట్టే వరకు భార్య కోరిక మేరకు మాత్రమే నడుచుకోవాలని సూచించారు పెద్దలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమెకు అప్పుడు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలని అన్నారు&period; ఇలా చేయడం వల్ల ఆమె సంతోషంగా ఉంటుంది దీని వల్ల కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందని అంటారు&period; ఈ క్రమంలో భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు&period;&period; భార్య గర్భం దాల్చినప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు&period;&period; అలాగే చెట్లను కూడా నర‌క కూడదట&period; అలా చేయడం వల్ల పుట్టే బిడ్డకు అరిష్టం కలుగుతుందని అంటారు&period; భార్య గర్భం దాల్చాక 6 నెలల సమయం తర్వాత భర్త కటింగ్ చేసుకోకూడదు&period; కనీసం సేవింగ్ కూడా చేసుకోకూడదని అంటారు&period;&period; అంతిమయాత్రలో శవాలను మోయకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-84249" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;wife&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుందట&period; అలాగే భర్త విదేశీ ప్రయాణాలకు వెళ్లకూడదట&period; అసలు ఆమెను విడిచి దూరంగా వెళ్ళకుడదట&period; అలాగే తీర్థయాత్రలు&comma; పర్వతారోహణ&comma; పడవలు ఎక్కకూడదట&period; అలాగే గృహ ప్రవేశం కూడా చేయకూడదట&period;&period; ఈ విధంగా ఇలాంటి కొన్ని పనులకు దూరంగా ఉండటం వల్ల భార్య సంతోషంగా ఉండి పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts