ఆధ్యాత్మికం

Tenkaya : కొబ్బరికాయ కొట్టిన‌ప్పుడు అది కుళ్లిపోయి ఉంటే ఏం చేయాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tenkaya &colon; ఇంట్లో పూజ చేస్తే&period;&period; లేదా దేవాల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా à°¸‌రే పూజ అనంత‌రం కొబ్బరికాయ‌ను కొట్టి దైవానికి నైవేద్యంగా à°¸‌à°®‌ర్పిస్తారు&period; మనం చేసే à°ª‌నుల్లో ఎలాంటి అవ‌రోధాలు ఎదురు కాకుండా ఉండాల‌న్నా&period;&period; à°®‌à°¨‌పై ఉండే దృష్టి à°ª‌టాపంచ‌లు కావాల‌న్నా&period;&period; కొబ్బ‌రికాయ కొట్టాలి&period; అలాగే కొబ్బ‌రికాయ‌పై ఉండే మూడు క‌ళ్లు à°ª‌à°°‌మేశ్వ‌రుడికి ప్ర‌తిరూపం&period; క‌నుక à°®‌à°¨‌లో ఉండే అహం పోవాలంటే కొబ్బ‌రికాయ కొట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు అందులో పువ్వు à°µ‌స్తే అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ని&period;&period; కుళ్లిపోతే ఏదో కీడు జ‌రుగుతుంద‌ని భావిస్తారు&period; అయితే ఇందులో నిజం ఎంత ఉంది &quest; దీనిపై పండితులు ఏమంటున్నారు &quest; అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దైవానికి కొట్టే కొబ్బ‌రికాయ‌ను ముందుగా శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత కాయ‌ను కొట్టి à°ª‌గ‌à°²‌గానే వెంట‌నే విడ‌దీసి నీళ్ల‌ను à°ª‌ట్టాలి&period; అనంత‌రం ఒక్కో ముక్క‌ను దైవానికి ఇరువైపులా పెట్టి నివేదించాలి&period; ఆ à°¤‌రువాత కొబ్బ‌రినీళ్ల‌ను నైవేద్యంగా పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55923 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;coconut-1-1&period;jpg" alt&equals;"what happens if coconut is spoiled after we break it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొబ్బ‌రికాయ‌ను కొట్టిన‌ప్పుడు పువ్వు à°µ‌స్తే శుభం జ‌రుగుతుంద‌ని&comma; అది కుళ్లి పోయి ఉంటే కీడు జ‌రుగుతుంద‌ని అనుకోకూడ‌దు&period; ఎందుకంటే కాయలో పువ్వు ఉందా&comma; కుళ్లిపోయిందా&comma; అందులో నీళ్లు ఉన్నాయా&period;&period; లేదా&period;&period; అనే విష‌యం à°®‌à°¨‌కు తెలియ‌దు క‌దా&period;&period; క‌నుక అందులో ఏం à°µ‌చ్చినా దాన్ని à°®‌à°¨ జీవితానికి ఆపాదించుకోవాల్సిన à°ª‌నిలేదు&period; కాయ‌లో పువ్వు à°µ‌స్తే ఓకే&period; లేదా అందులో కుళ్లిపోయి ఉంటే ఆ ముక్క‌à°²‌ను à°ª‌డేసి మళ్లీ చేతులు&comma; కాళ్లు శుభ్రంగా క‌డుక్కుని ఇంకో టెంకాయ కొట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొబ్బరికాయ à°®‌ధ్య‌లోకి à°ª‌గిలేలా చూసుకోవాలి&period; దీంతో à°®‌à°¨‌కు శుభం క‌లుగుతుంద‌ని భావించ‌à°µ‌చ్చు&period; వీలైనంత à°µ‌à°°‌కు కాయ à°¸‌రిగ్గా à°ª‌గిలేలా చూడాలి&period; వంక‌à°° టింక‌à°°‌గా కాకుండా గుండ్రంగా à°ª‌గిలేలా కాయ‌ను కొడితే శుభం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts