ఆధ్యాత్మికం

శనివారం ఇంట్లో బూజు దులిపి.. లక్ష్మీదేవికి లవంగం సమర్పిస్తే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు&period;ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు&period; అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు&period; మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి&period; అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా పగిలిపోయినా&comma; లేదా పాడైపోయిన వస్తువులు ఉంటే వాటిని శనివారం రోజు మన ఇంట్లో నుంచి బయటపడేయాలి&period; ఈ విధంగా శనివారం ఇంట్లో ఉన్న పగిలిపోయిన వస్తువులను బయట వేయటం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం తెలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59026 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;cloves-4&period;jpg" alt&equals;"what happens if you clean house and offer cloves to lakshmi devi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే శనివారం&comma; శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి లవంగం సమర్పించడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది&period; అదే విధంగా పూజ గదిలో ఎల్లప్పుడు ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు&period; ఇంట్లో డబ్బును పొదుపు చేయాలని భావించేవారు భరణి నక్షత్రం నందు డబ్బులు పొదుపు చేయడం వల్ల ఇంట్లో డబ్బు వృధా కాకుండా పోగవుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts