వినోదం

Allu Arjun : అల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్ కు బ‌లైపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun &colon; అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు&period; టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ à°¤‌à°¨ ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌ను తెలుగు ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌యం చేశాడు&period; కానీ బన్నీ దెబ్బ‌కో లేక‌ వారి దుర‌దృష్ట‌మో తెలియ‌దు గానీ&period;&period; ఆ హీరోయిన్లు ఎవ్వ‌రూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయారు&period; అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్లు ఎవ‌రు&period;&period;&quest; వాళ్లు à°¬‌న్నీ బ్యాడ్ సెంటిమెంట్ దెబ్బ‌తో ఇండ‌స్ట్రీ నుంచి ఎలా క‌నుమ‌à°°‌గ‌య్యారో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌న్నీ à°«‌స్ట్ మూవీ గంగోత్రితో హీరోయిన్‌గా à°ª‌రిచ‌యం అయ్యింది దివంగ‌à°¤ తార ఆర్తి అగ‌ర్వాల్ చెల్లి అదితి అగ‌ర్వాల్‌&period; ఈ సినిమా హిట్ అయినా&period;&period; ఆ à°¤‌ర్వాత రెండు&comma; మూడు సినిమాలు చేసి ఇండ‌స్ట్రీ నుంచి క‌నుమ‌రుగైపోయింది&period; అల్లు అర్జున్ వివి&period; వినాయ‌క్ కాంబినేష‌న్లో à°µ‌చ్చిన à°¬‌న్నీ సినిమాతో గౌరీ ముంజ‌ల్ హీరోయిన్‌గా à°ª‌రిచ‌యం అయ్యింది&period; ఆ à°¤‌ర్వాత తెలుగులో గౌరి సినిమాతోపాటు క‌న్న‌à°¡‌&comma; à°®‌à°³‌యాళంలో కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా నిల‌దొక్కుకోలేక త్వ‌à°°‌గా ఫేడ‌వుడ్ అయిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59030 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;allu-arjun-2&period;jpg" alt&equals;"allu arjun introduced actress were not succeeded " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బన్నీ రెండో సినిమా ఆర్యలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది&period; బన్నీ సక్సెస్ సాధించినా అనురాధ మెహతా కెరీర్ కు ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు&period; అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి భాను శ్రీ మెహ్రా పరిచయమయ్యింది&period; ఈ హీరోయిన్ కు వరుడు మూవీ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదనే సంగతి తెలిసిందే&period; అల్లు అర్జున్ à°ª‌రుగు సినిమాతో షీలా హీరోయిన్‌గా à°ª‌రిచ‌యం అయ్యింది&period; ఆ à°¤‌ర్వాత ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమా చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆమెకు ఎందుకో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ à°µ‌చ్చినా నిల‌దొక్కుకోలేక‌పోయింది&period; à°¬‌న్నీ – క్రిష్ à°¦‌ర్శ‌కత్వంలో à°µ‌చ్చిన వేదం సినిమాతో దీక్షా సేథ్ ఆ à°¤‌ర్వాత గోపీచంద్‌&comma; à°®‌నోజ్ లాంటి హీరోల à°ª‌క్క‌à°¨ à°¨‌టించినా à°¸‌క్సెస్ కాలేదు&period; అందం ఉన్నా కూడా దీక్ష నిల‌దొక్కుకోలేదు&period; ఏదేమైనా à°¬‌న్నీ హీరోగా సూపర్ సక్సెస్ అయినా ఆయన సినిమాలతో పరిచయమైన హీరోయిన్లకు మాత్రం వరుస షాకులు తగిలి ఇండస్ట్రీని వదిలిపోయారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts