ఆధ్యాత్మికం

ఆదివారం మాంసాహారం తింటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి&period; చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు&period; నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం&period; సూర్యుడు ప్రత్యక్ష దైవం&period; హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు&period; జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత&period; సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు&period; ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం&comma; సంధ్యావందనం వంటి వాటి ద్వారా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం హిందూ సాంప్రదాయంలో ఉంది&period; సూర్యుని రథానికి ఏడు గుర్రాలని&comma; అవి ఏడు రంగుల ఇంద్రధనస్సును సూచిస్తాయని అంటుంటారు&period; సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది వాస్తవం&period; మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది&period; దానివల్ల ఏ విధమైన భగవత్కార్యాలు చేయలేరు&period; ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91009 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;chicken-curry&period;jpg" alt&equals;"what happens if you eat non veg on sunday " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులలో కొందరు కొన్ని రోజులలో మాంసాహారం తినరు&period; సాధారణంగా శనివారం&comma; శుక్రవారం&comma; సోమవారం&comma; మంగళవారం మాంసాహారం నిషిద్ధం&period; అలాగే కొన్ని పండుగలు&comma; వ్రతాలుంచేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటారు&period; ఉదాహరణకి సాంబ పురాణంలోని సూర్యాష్టకం లో స్త్రీ&comma; తైల&comma; మధు&comma; మాంసాహారం నిషిద్ధం&period; ఆదివారం కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి&period; అందుకే ఆదివారం మాంసాహారం తీసుకోకుండా&period;&period; ఉప్పులేని భోజనం చేసిన వారికి&comma; ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట&period; అంతేకాకుండా ఆరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఎన్నో ఆర్థిక&comma; ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది&period; కావాలంటే ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదవండి&period; మితాహారం తీసుకోవడం&comma; సూర్యోపాసనం చేయడం వంటివాటివల్ల మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts