వినోదం

పుష్ప మూవీ.. ఈ ఒక్క సీన్ లో ఇంత అర్థం ఉందా !

<p style&equals;"text-align&colon; justify&semi;">లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప&period; ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే&period; ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్&comma; అనసూయ&comma; మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు&period;అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; ఈ పాత్ర చేసిన జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయింది&period; ఇక ఈ సినిమాలో సునీల్‌ కూడా విలన్‌ పాత్రలో నటించి&period;&period; సినిమాకే హైలెట్‌ గా నిలిచారు&period; పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే పాత్రలో సునీల్‌ నటించారు&period; అంతేకాదు&period;&period; అనసూయ భర్తగా నటించి&period;&period; ప్రేక్షకులను ఆకట్టుకున్నారు&period; ఇక ఇది ఇలా ఉండగా&period;&period; ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఎవరికీ తలవంచని పాత్రలో నటించాడు&period; అటు సునీల్‌ కూడా ఒకరి ముందు తలవంచడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91012 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pushpa-movie-1&period;jpg" alt&equals;"do you know the meaning of this scene in pushpa movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరిగ్గా ఇదే సమయంలో… మంగళం శ్రీను దగ్గరకు పుష్ప ఒక సీన్‌ లో వస్తాడు&period; అప్పుడు తన సిగరెట్‌ వెలిగించుకోవడానికి సునీల్‌ దగ్గరకు అగ్గి పుల్ల పట్టుకుని వస్తాడు పుష్ఫ&period; కానీ సునీల్‌ దగ్గర తల వంచకూడదని&period;&period; అగ్గి పుల్లను అంటించి&period;&period; అలాగే పట్టుకుంటాడు&period; ఇక అటు తన సిగరెట్‌ వెలిగించుకోవడానికి సునీ ల్‌ ప్రయత్నిస్తాడు&period; కానీ పుష్ఫ దగ్గర తలవంచకూడదని&period;&period; తన సిగరెట్‌ కు అగ్గిపుల్ల తగిలే&period;&period; వరకు వెయిట్‌ చేస్తా డు&period; ఈ సీన్‌ చూసిన&period;&period; ఫ్యాన్స్‌ కు గూస్‌ బమ్స్‌ వస్తాయి&period; కాగా&period;&period; పుష్ఫ 2 సినిమా కూడా పెద్ద హిట్ అయిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts