ఆధ్యాత్మికం

Hanuman Chalisa : రాత్రి పూట‌ హనుమాన్ చాలీసా చదివితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hanuman Chalisa &colon; చాలా మంది హనుమాన్ చాలీసాని చదువుతూ ఉంటారు&period; హనుమాన్ చాలీసా చదవడం వలన అనేక లాభాలని పొందొచ్చు&period; మరి హనుమాన్ చాలీసాని చదివితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; తులసీదాస్ అందించిన హనుమాన్ చాలీసాని చాలా మంది చదువుతూ ఉంటారు&period; హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది&period; హనుమంతుడిని మెప్పించిన హనుమాన్ చాలీసాని చదవడం వలన శని ప్రభావం పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమాన్ చాలీసా చదవడానికి&comma; ఒక పద్ధతి కూడా ఉంది&period; ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంది&period; హనుమాన్ చాలీసా చదివితే&comma; ఆ వ్యక్తిపై అద్భుత ప్రభావం పడుతుంద‌ని అంటారు&period; పొద్దున్న కానీ రాత్రి కానీ హనుమాన్ చాలీసా చదవచ్చు&period; ఈ సమయాల్లో హనుమాన్ చాలీసా చదివితే&comma; చక్కటి ఫలితం ఉంటుంది&period; శని ప్రభావం ఉన్న వాళ్లు&comma; ప్రతిరోజూ రాత్రి హనుమాన్ చాలీసాని ఎనిమిది సార్లు చదివితే&comma; చక్కటి ఫలితం కనపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56788 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-4&period;jpg" alt&equals;"what happens if you read hanuman chalisa at night " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8 సార్లు హనుమాన్ చాలీసాని చదవడం వలన పాపాలు తొలగిపోతాయి&period; రాత్రిళ్ళు హనుమాన్ చాలీసా చదివితే&comma; దుష్టశక్తుల నీడ మీపై నుండి తొలగిపోతుంది&period; మీ పిల్లలకి దెయ్యాల మీద భయం ఉంటే&comma; హనుమాన్ చాలీసా చదవండి&period; అప్పుడు భయం పోతుంది&period; హనుమాన్ చాలీసా చదివితే&comma; హనుమంతుడు మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలనుకుంటే&comma; మంగళవారం&comma; గురువారం&comma; శనివారం లేదా మూల నక్షత్రం ఉన్న రోజుల్లో రాత్రి పూట హనుమాన్ చాలీసాని 108 సార్లు చదివితే మంచిది&period; ఇలా హనుమాన్ చాలీసాని చదవడం వలన చక్కటి ఫలితం కనపడుతుంది&period; కష్టాలన్నీ పోతాయి&period; భయం ఏమీ ఉండదు&period; ఇబ్బందుల నుండి బయటపడ‌à°µ‌చ్చు&period; హనుమంతుడి అనుగ్రహం కలిగి అన్ని పనుల్లోనూ విజయాన్ని పొందుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts