politics

కాళ్ల బేరానికి వ‌చ్చిన శ్రీ‌రెడ్డి.. ముందే ఆలోచించి ఉండాల్సింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద‌లు అందుకే అంటుంటారు&period; కాలు జారితే తీసుకోవ‌చ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని&period; ఈ సామెంత అంద‌రికీ à°µ‌ర్తిస్తుంది&period; అవును&comma; ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ à°ª‌రిణామాల‌ను సునిశితంగా గ‌à°®‌నిస్తే ఈ విష‌యం ప్ర‌స్ఫుట‌à°®‌వుతుంది&period; టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి à°µ‌చ్చింది కనుక ఆ నేత‌లు ఊరుకోరు&period; వైసీపీ à°¹‌యాంలో తాము అనుభ‌వించిన క్షోభ‌కు రెట్టింపు బాధ అనుభ‌వించేలా వైసీపీ నాయ‌కులు&comma; కార్య‌క‌ర్త‌à°²‌ను ఇబ్బందులు పెట్ట‌డం ఖాయం&period; గ‌తంలో వైసీపీ చేసింది కూడా అదే&period; ప్ర‌భుత్వంలోని పార్టీలు మారిన‌ప్పుడ‌ల్లా జ‌రిగే తంతు ఇదే&period; అయితే ఎటొచ్చీ అంద‌రూ బాగానే ఉంటారు&comma; కానీ ఏమీ ఆలోచించ‌కుండా అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలు&comma; నేత‌à°²‌పై అవాకులు&comma; చెవాకులు మాట్లాడితే మొద‌టికే మోసం à°µ‌స్తుంది&period; అవును&comma; à°¸‌రిగ్గా సినీ à°¨‌టి శ్రీ‌రెడ్డి అనుభ‌విస్తున్న‌ది ఇదే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైసీపీ అధికారంలోకి రాలేదు క‌నుక టీడీపీ కూట‌మి నేత‌లు à°¤‌à°¨ à°ª‌ని à°ª‌à°¡‌తారు అనుకుందో&comma; à°®‌రో విష‌à°¯‌మో తెలియ‌దు కానీ శ్రీ‌రెడ్డి మాత్రం కాళ్ల బేరానికి à°µ‌చ్చేసింది&period; మంత్రి నారా లోకేష్‌తోపాటు సీఎం చంద్ర‌బాబు&comma; డిప్యూటీ సీఎం à°ª‌à°µ‌న్‌&comma; హోం మంత్రి వంగ‌à°²‌పూడి అనిత‌&comma; à°ª‌లు టీడీపీ మీడియా చాన‌ల్స్‌&comma; à°ª‌త్రిక‌లు&comma; టీడీపీ&comma; బీజేపీ&comma; జ‌à°¨‌సేన పార్టీల‌కు ఆమె బేష‌à°°‌తుగా à°¬‌హిరంగ లేఖ ద్వారా క్ష‌మాప‌à°£‌లు చెప్పారు&period; తాను ఏం మాట్లాడుతున్నానో తెలియ‌కుండా&comma; ముందు వెనుక ఆలోచించ‌కుండా అనుచిత వ్యాఖ్య‌లు చేశాన‌ని&comma; ఇక‌పై అలాంటి కామెంట్స్ చేయ‌à°¨‌ని&comma; తాను మాట్లాడిన బూతుల à°µ‌ల్ల ఎంతో మంది à°®‌నోభావాలు దెబ్బ తిన్నాయో à°¤‌à°¨‌కు ఇప్పుడు అర్థం అవుతుంద‌ని శ్రీ‌రెడ్డి చెప్పుకొచ్చింది&period; à°¤‌à°¨‌ను క్ష‌మించాల‌ని లోకేష్‌ను అన్న అంటూ సంబోధిస్తూ శ్రీ‌రెడ్డి క్ష‌మాప‌à°£‌లు కోరింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56784 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sri-reddy&period;jpg" alt&equals;"sri reddy tells sorry to minister nara loksesh for her comments in past " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే శ్రీ‌రెడ్డి క్ష‌మాప‌à°£‌లు చెప్పిన‌ప్ప‌టికీ టీడీపీ&comma; జ‌à°¨‌సేన నేత‌లు మాత్రం ఆమెపై ఫిర్యాదు చేస్తున్నారు&period; ఆమె మాట్లాడిన మాట‌à°² à°µ‌ల్ల à°¤‌à°® à°®‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని&comma; గ‌తంలోనే ఆమె కామెంట్స్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు à°ª‌ట్టించుకోలేద‌ని&comma; క‌నుక ఇప్ప‌డైనా పోలీసులు కేసు à°¨‌మోదు చేసి ఆమెను అరెస్టు చేయాల‌ని నేత‌లు కోరుతున్నారు&period; అయితే ఆమె తీరు మాత్రం కాళ్ల బేరానికి à°µ‌చ్చిన‌ట్లే ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు&period; à°®‌à°°à°¿ శ్రీ‌రెడ్డిని అరెస్టు చేస్తారా&comma; విడిచి పెడ‌తారా&period;&period; అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది&period; అయితే ఏ పార్టీ కూడా శాశ్వ‌తంగా అధికారంలో ఉండ‌దు అన్న à°¸‌త్యాన్ని గ్ర‌హించ‌లేక శ్రీ‌రెడ్డి కాస్త దుందుడుకుగా వ్య‌à°µ‌à°¹‌రించింద‌ని&comma; అందుక‌నే ఆమె అలా మాట్లాడింద‌ని&comma; అస‌లు ఆ అవ‌à°¸‌à°°‌మే లేద‌ని కొంద‌రు అంటున్నారు&period; ఇలా జ‌రిగితే ఎలా అని ముందే ఆలోచించి ఉండాల్సింద‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts