ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో బ‌లిపీఠం ఎందుకు ఉంటుందో.. దాని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేవాలయానికి ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు తప్పక వెళ్లే ఉంటారు&period; అక్కడ ఉన్న కొన్ని నిర్మాణాల విశిష్టత చాలామందికి తెలియదు&period; ధ్వజస్థంభం&comma; విమాన గోపురం&comma; బలిపీఠం&comma; ప్రాకారాలు&comma; ఆయా దేవుళ్లకు సంబంధించిన వాహనాలు ఇలా రకరకాల నిర్మాణాలు ఉంటాయి&period; ముఖ్యంగా బలిపీఠం గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం… దేవాలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తయిన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది&period; గర్భగుడి&comma; విమానం&comma; విగ్రహం &lpar;మూలమూర్తి&rpar;&comma; బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం అంటారు&period; కనుక ఆలయంలో బలిపీఠం ప్రముఖమైనది&period; ఆలయంలోని మూలమూర్తికి&comma; ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం&period; ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి&period; బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది&period; బలి బుక్కుల వల్ల కంటికి కనిపించే భైరవ &lpar;కుక్క&rpar;&comma; కాకి&comma; పక్షులు&comma; చీమలు&comma; పురుగులు&comma; కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో తృప్తి చెందుతాయి&period; తప్పనిసరిగా బలిబుక్కులు ఇవ్వాలనేది శాస్త్ర నియమం&period; విష్ణుతిలక సంహిత బలిపీఠాలను శిల్పరత్నం మట్టితో&comma; కొయ్యతో కూడా నిర్మించవచ్చని చెప్పింది&period; మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట&comma; లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి&period; తిరుమల వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది&period; గర్భగుడిపై ఉన్న విమానం&comma; గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78449 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bali-peetham&period;jpg" alt&equals;"what is the importance of bali peetham in temples " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విమానం ముకుళితపద్మం &lpar;ముడుచుకుని ఉన్న తామర&rpar; వలె ఉంటే బలిపీఠం వికసితపద్మం &lpar;విరిసిన కమలం&rpar; వలె ఉంటుంది&period; దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే&comma; బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది&period; ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది&period; కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి&period; ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు&period; ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు&period; తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు&period; శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు&period; ఇందులో శివుడు సదా ఉంటాడని&comma; బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి&period; ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుండి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి వెళ్లాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బలిపీఠానికి ప్రదక్షిణ చేసే వీలు లేకపోయినా తాకి నమస్కరించవచ్చు&period; బలి వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే&period; మానవులు దాన్ని భుజించకూడదు&period; బలిపీఠ దర్శనంతో భక్తులకు సమస్త దోషాలు పోతాయని శాస్త్ర వచనం&comma; అంతేకాదు ఆయా దిక్కుల్లో ఉన్న బలిపీఠాలను ప్రదక్షిణ సమయంలో నమస్కరించుకుంటూ పోవాలి&period; దానివల్ల ఆయా దిక్కుల ఆధిదేవతలు&comma; దేవతలు సంతోషించి మేలు చేస్తారని పండితులు పేర్కొంటున్నారు&period; ఇక తెలిసింది కదా ఈ సారి దేవాలయానికి వెళ్లినప్పుడు బలిపీఠానికి శ్రద్ధతో నమస్కరించి ప్రదక్షిణలు చేయండి&period; సత్ఫలితాలను పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts