వినోదం

అవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని దశాబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్&comma; కృష్ణ మధ్య విపరీతమైన పోటీ ఉందనే సంగతి తెలిసిందే&period; సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో డైలాగ్ డెలివరీ తో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన సినిమాలలో చాలా సినిమాల ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు&period; మాస్ లో ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా కృష్ణకు పేరుంది&period; రాజకీయ పరంగా సీనియర్ ఎన్టీఆర్ ను కృష్ణ విభేదించిన కృష్ణ అభిమాన నటుడు సీనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం&period; సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను చూసి ఒక విధంగా సీనియర్ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని కృష్ణ సినిమాల్లోకి వచ్చారు&period; ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమాలో నటించిన సమయంలో కృష్ణ&comma; ఎన్టీఆర్ ను కలిశారు&period; ఆ సినిమాలో రాముని వేషం ఇవ్వాలని కృష్ణ సీనియర్ ఎన్టీఆర్ ను అడిగారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78445 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sr-ntr&period;jpg" alt&equals;"what sr ntr did when krishna asked for a role " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ చిన్నవాడిగా కనిపించడంతో రాముడి వేషానికి అప్పుడే నువ్వు సరిపోవని ఎన్టీఆర్&comma; కృష్ణతో అన్నారు&period; నీకు లక్ష్మణుడి పాత్ర ఇద్దామంటే అప్పటికే ఆ పాత్రను వేరే వాళ్లకు ఇచ్చానని సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ తో చెప్పారు&period; మూడేళ్ల తర్వాత కనిపించాలని ఎన్టీఆర్ కృష్ణకు సూచించి పంపించారు&period; ఆ సమయంలో కృష్ణా వయస్సు 18 సంవత్సరాలు కాగా&comma; మూడేళ్ల తర్వాత తేనె మనసులు సినిమాతో కృష్ణ ఎంట్రీ ఇచ్చారు&period; తొలి సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ&comma; ఎన్టీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు&period; ఆ తర్వాత ఆ కాలంలో ఎన్టీఆర్&comma; కృష్ణ పలు సినిమాల్లో అన్నదమ్ములుగా కనిపించారు&period; పోటీపడి మరి అటు ఎన్టీఆర్&comma; ఇటు కృష్ణ సినిమాలను నిర్మించడం గమనార్హం&period; సీనియర్ ఎన్టీఆర్ కు రాజకీయంగా కూడా కృష్ణ గట్టి పోటీని ఇచ్చిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts