ఆధ్యాత్మికం

Lord Hanuman : అక్క‌డ ఆంజనేయ స్వామి తోకకు వెన్న రాసి పూజిస్తారు, ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Hanuman &colon; రామాయ‌ణంలో&period;&period; రావ‌ణుడి చేత అప‌à°¹‌రించ‌à°¬‌à°¡à°¿à°¨ సీత జాడ క‌నుగొనేందుకు రాముడు à°¹‌నుమంతున్ని పంపుతాడు క‌దా&period; దీని గురించి చాలా మందికి తెలుసు&period; అయితే సీత అన్వేష‌à°£‌లో భాగంగా లంక‌కు వెళ్లిన à°¹‌నుమంతుడు ఆమెను క‌నుగొన్నాక లంకలో చాలా అల్ల‌à°°à°¿ చేస్తాడు&period; దీంతో లంక‌లో ఉండే రాక్ష‌సులు à°¹‌నుమంతుని తోక‌కు నిప్పు పెడ‌తారు&period; అయితే హనుమ ఊరుకుంటాడా&period;&period;&quest; ఆ మంట‌తో మొత్తం లంక‌కు నిప్పు పెడ‌తాడు&period; అందులో భాగంగా లంక చాలా à°µ‌à°°‌కు à°¦‌à°¹‌à°¨‌à°®‌వుతుంది&period; అయితే అప్ప‌టికే à°¹‌నుమంతుని తోక చాలా à°µ‌à°°‌కు కాలి పోతుంద‌ట‌&period; à°®‌à°°à°¿ అలా కాలిన తోక‌కు ఏదో ఒక ఉప‌à°¶‌à°®‌నం చేయాలి క‌దా&period; అదిగో ఆ à°­‌క్తులు చేస్తున్న‌à°¦‌దే&period; ఇంత‌కీ వారేం చేస్తున్నారు&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది à°¤‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి జిల్లా సుచీంద్రం&period; ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్ర‌హ్మ‌&comma; విష్ణు&comma; à°®‌హేశ్వ‌రులు క‌à°²‌సి ఒకే లింగం రూపంలో ఉద్భ‌వించిన‌ట్టు చారిత్ర‌క ఆధారాలు చెబుతున్నాయి&period; ఈ క్ర‌మంలో ఈ క్షేత్రం ఎంతో à°®‌హిమాన్విత‌మైందిగా à°­‌క్తుల‌చే ఆద‌à°°‌à°£ పొందుతోంది&period; ఎంతో మంది ఈ క్షేత్రానికి à°µ‌చ్చి స్వామివార్ల‌ను à°¦‌ర్శించుకుంటారు కూడా&period; ఈ క్షేత్రంలోనే హనుమంతుడికి చెందిన 18 అడుగుల ఎత్తైన విగ్ర‌హం కూడా ఉంది&period; స్వామివారు కూడా ఇక్క‌à°¡ à°­‌క్తుల‌చే విశేష నీరాజ‌నాలు అందుకుంటూ ఉంటాడు&period; అయితే ఈ à°¹‌నుమ విగ్ర‌హానికి ఓ ప్ర‌త్యేక‌à°¤ ఉంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59133 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-11&period;jpg" alt&equals;"why butter is applied to lord hanuman tail " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లంకా à°¦‌à°¹‌నంలో à°¹‌నుమ తోక చాలా à°µ‌à°°‌కు కాలిపోయింద‌ని చెప్పాం క‌దా&period; అయితే కాలిన ఆ తోక‌కు ఉప‌à°¶‌మనంగా అప్ప‌ట్లో ఆయ‌à°¨ à°­‌క్తులు వెన్న రాశారాట‌&period; ఈ క్ర‌మంలోనే సుచీంద్రం క్షేత్రంలో ఉన్న à°¹‌నుమ విగ్ర‌à°¹ తోక‌కు కూడా à°­‌క్తులు చాలా మంది వెన్న రాస్తుంటారు&period; అలా రాస్తే ఆయ‌à°¨‌కు ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంద‌ని à°­‌క్తుల à°¨‌మ్మ‌కం&period; అంతే కాదు&comma; అలా చేయ‌డంవ‌ల్ల స్వామి ఆయురారోగ్యాల‌ను&comma; అష్ట ఐశ్వ‌ర్యాల‌ను ప్ర‌సాదిస్తాడ‌ని à°­‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం&period; అందుకే ఆ క్షేత్రానికి వెళ్లిన à°­‌క్తులు ఎవ‌రైనా స్వామి వారి తోకకు వెన్న రాసి గానీ వెన‌క్కి రారు&period; చివ‌రిగా ఇంకో విష‌à°¯‌మేమిటంటే&period;&period; అలా స్వామి వారి తోకకు వెన్న రాసే సాంప్రదాయం ఈనాటిది కాద‌ట‌&period; à°¤‌à°°‌à°¤‌రాల నుంచి à°µ‌స్తున్న‌దేన‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts