వినోదం

Dhruva Movie : ధృవ సినిమాలో చూపించిన 8.. అష్ట దిగ్బంధనం.. అంటే ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dhruva Movie &colon; మెగా à°ª‌à°µ‌ర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ తేజ‌&comma; à°¦‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిల కాంబినేష‌న్ లో à°µ‌చ్చిన ధృవ మూవీ ఎంత‌టి ఘ‌à°¨ విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఇందులో చ‌à°°‌ణ్‌కు జోడీగా à°°‌కుల్ à°¨‌టించింది&period; అలాగే à°®‌రో ముఖ్య పాత్ర‌లో అర‌వింద్ స్వామి యాక్టింగ్‌ను అద‌à°°‌గొట్టేశారు&period; ఈ మూవీ 9 డిసెంబ‌ర్ 2016à°µ తేదీన రిలీజ్ అయింది&period; అయితే ఈ మూవీ టైటిల్‌లో à°§ అనే అక్ష‌రం మీద 8 అనే నంబ‌ర్‌ను ఉంచుతారు&period; దీంతో ఈ సినిమాపై à°®‌రింత ఆస‌క్తి క‌లిగింది&period; అయితే ఈ 8 అంకెకు&comma; ఇందులో వాడిన అష్ట దిగ్బంధనం అనే à°ª‌దానికి ఉన్న అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మూవీలో ఇచ్చిన 8 అంటే&period;&period; అష్ట దిగ్బంధనం అనే à°ª‌దానికి&period;&period; శత్రువును తుదముట్టించే ముందు ఎనిమిది దిక్కుల నుండి రౌండప్ చేయాలి&period; అంటే పారిపోడానికి అవ‌కాశ‌మే లేకుండా చేయాలి&period; అలాగే ధృవ సినిమాలో కూడా రామ్ చరణ్ విలన్ అరవింద్ స్వామిని అన్ని విధాలుగా రౌండప్ చేస్తాడు&period; కాకపోతే దిక్కుల ప్రకారంగా కాకుండా విలన్ ఎదిగిన క్రమాన్ని ఒక్కొక్కటిగా దెబ్బ తీస్తాడు&period; అంటే అత‌నికి ఉండే కీర్తి&comma; à°§‌నం ఇలా అన్నింటినీ ఒక్కోదాన్ని దూరం చేస్తూ à°µ‌స్తాడు&period; చివ‌à°°‌కు à°®‌à°°‌ణం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59129 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;dhruva&period;jpg" alt&equals;"do you know about ashta digbandhanam in dhruva " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అష్ట దిగ్బంధనం అనే దాన్ని ఈ మూవీలో ఇంకో విధంగా ఉప‌యోగించారు&period; విల‌న్‌కు ఉన్న 8 అవ‌కాశాలు దెబ్బ తీస్తాడు&period; అంటే&period;&period; ఓ గొప్ప సైంటిస్ట్ గా సమాజంలో గౌరవింపబడే వ్యక్తిని అదే సమాజం చేత ఛీ కొట్టించి అత‌ని కీర్తిని దెబ్బ తీస్తాడు&period; అలాగే ఇతరుల ఆవిష్కరణలను తన ఆవిష్కరణలుగా పేటెంట్ హక్కులు పొందాడని తెలియజేస్తూ అత‌ని మేథ‌స్సును దెబ్బ తీస్తాడు&period; తన బలాన్నంతా పోగొడ‌తాడు&period; కన్న తండ్రినే చంపాలని చూసిన అతడి చర్యను అత‌à°¡à°¿ తండ్రికే తెలియ‌జేస్తూ అత‌న్ని ఎమోష‌à°¨‌ల్‌గా దెబ్బ తీస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అత‌ని ధైర్యాన్ని ఎదిరించి దెబ్బ కొడ‌తాడు&period; అలాగే ఓ డీల్ కోసం అంతా రెడీ చేసుకున్న డబ్బును సమయానికి అందకుండా అడ్డుకుని à°¡‌బ్బు à°ª‌రంగా దెబ్బ కొడ‌తాడు&period; అలాగే మాన‌à°µ‌త్వాన్ని కూడా పోగొడ‌తాడు&period; ఇలా ఏడింటిని చ‌à°°‌ణ్ దూరం చేస్తాడు&period; అయితే 8à°µ అంశం అయిన à°®‌à°°‌ణంపై మాత్రం చ‌à°°‌ణ్ దృష్టి పెట్ట‌డు&period; కానీ తాను అష్ట దిగ్బంధనం అయ్యాన‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన విల‌న్ à°¤‌à°¨ à°®‌à°°‌ణాన్ని తానే ఫిక్స్ చేసుకుంటాడు&period; ఇలా అత‌ని à°®‌à°°‌ణంతో మొత్తం అష్ట దిగ్బంధనం పూర్త‌వుతుంది&period; దీన్ని ఈ మూవీలో చాలా చక్క‌గా చూపించారు&period; సినిమా హిట్ అయ్యేందుకు ఇది ఒక ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts