ఆధ్యాత్మికం

మ‌హా శివ‌రాత్రి రోజు ఉప‌వాసం, జాగ‌ర‌ణ ఎందుకు చేయాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హా à°¶à°¿à°µ‌రాత్రి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే శివాల‌యాలు à°¶à°¿à°µ నామ‌స్మ‌à°°‌à°£‌తో మారుమోగుతుంటాయి&period; ఈ క్ర‌మంలోనే ఆ రోజు à°­‌క్తులు శివుడికి అనేక పూజ‌లు చేస్తుంటారు&period; లింగం రూపంలో ఉండే ఆయ‌న్ను à°¦‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు&comma; అభిషేకాలు చేస్తుంటారు&period; అయితే à°®‌హా à°¶à°¿à°µ‌రాత్రి రోజు à°­‌క్తులు క‌చ్చితంగా ఉప‌వాసం ఉంటారు&period; అలాగే రాత్రంతా జాగ‌à°°‌à°£ చేస్తారు&period; ఇలా ఎందుకు చేస్తారు &quest; దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి &quest; ఇలా చేస్తే ఏం జ‌రుగుతుంది &quest; వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హా à°¶à°¿à°µ‌రాత్రి రోజు ఉప‌వాసం&comma; జాగ‌à°°‌à°£ ఎందుకు చేయాలి &quest; అని చెప్పేందుకు ఒక క‌à°¥ ప్ర‌చారంలో ఉంది&period; దాని ప్ర‌కారం&period;&period; పూర్వం ఒక బోయ‌వాడు ఉండేవాడు&period; అత‌ని పేరు సుస్వ‌రుడు&period; అత‌ను రోజూ అడ‌విలో జంతువుల‌ను వేటాడి సాయంత్రం వాటి మాంసాన్ని విక్ర‌యించి కుటుంబాన్ని పోషిస్తుంటాడు&period; అయితే ఒక రోజు అత‌ను అడ‌విలో ఎంత తిరిగినా అత‌నికి ఒక్క జంతువు కూడా క‌నిపించ‌దు&period; అలా అత‌ను తిరుగుతూనే ఉంటాడు&period; à°®‌రోవైపు ఆక‌లి అవుతున్నా&comma; దాహం అవుతున్నా&period;&period; à°ª‌ట్టించుకోకుండా వేట కొన‌సాగిస్తుంటాడు&period; కానీ ఒక్క జంతువు కూడా క‌నిపించ‌దు&period; ఈ క్ర‌మంలోనే రాత్రి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56349 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;maha-shiva-ratri&period;jpg" alt&equals;"why jagaran and fasting on maha shiva rathri " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°¤‌à°¨ దుర‌దృష్టానికి అత‌ను చింతిస్తూ&period;&period; అక్క‌డే ఉన్న ఒక బిల్వ వృక్షంపైకి ఎక్కి ఆ చెట్టు ఆకుల‌ను ఒక్కొక్క‌టిగా తెంపి కింద‌కు వేస్తూ కాల‌క్షేపం చేస్తుంటాడు&period; అయితే వాస్త‌వానికి ఆ రోజు à°®‌హాశివ‌రాత్రి&period; ఆ విషయం సుస్వ‌రుడికి తెలియ‌దు&period; ఆ రోజంతా ఏమీ తిన‌కుండా&comma; తాగ‌కుండా అత‌ను ఉప‌వాసం ఉన్నాడు&period; అలా అత‌ని ఉప‌వాస దీక్ష జ‌రిగింది&period; ఇక రాత్రంతా చెట్టు మీద ఉండి జాగ‌à°°‌à°£ చేశాడు&period; దీంతో జాగ‌à°°‌à°£ కూడా పూర్త‌యింది&period; à°¤‌à°¨‌కు తెలియ‌కుండానే బిల్వ వృక్షం ఆకుల‌ను తెంపి కింద ఉన్న à°¶à°¿à°µ లింగం మీద వేశాడు&period; దీంతో à°¶à°¿à°µ పూజ కూడా పూర్త‌యింది&period; ఇవ‌న్నీ అత‌నికి తెలియ‌కుండానే జ‌రిగాయి&period; ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల‌కు అత‌ను à°®‌à°°‌ణించాడు&period; à°¤‌రువాత అత‌నికి ఎంతో పుణ్య à°«‌లం à°²‌భించింది&period; అత‌ను నేరుగా కైలాసానికి వెళ్లాడు&period; à°®‌రుస‌టి జ‌న్మ‌ను పొంద‌లేదు&period; అదీ&period;&period; à°¶à°¿à°µ‌రాత్రి రోజు ఉప‌వాసం&comma; జాగ‌à°°‌à°£ దీక్ష చేయ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హా à°¶à°¿à°µ‌రాత్రి రోజు ఆ విధంగా ఎవ‌రైనా à°¸‌రే ఉప‌వాసం ఉండి&comma; జాగ‌à°°‌à°£ దీక్ష చేసి శివున్ని ఆరాధిస్తే వారికి అమిత‌మైన పుణ్య à°«‌లితం à°²‌భిస్తుంది&period; వారు చ‌నిపోయాక నేరుగా కైలాసానికి చేరుకుంటారు&period; వారికి à°®‌రో జ‌న్మ ఉండ‌దు&period; అందుక‌నే à°¶à°¿à°µ‌రాత్రి రోజు ఉప‌వాసం&comma; జాగ‌à°°‌à°£ దీక్ష‌à°²‌ను చేయాల‌ని చెబుతుంటారు&period; ఇదీ&period;&period; వాటిని ఆచ‌రించ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts