ఆధ్యాత్మికం

వివాహ స‌మ‌యంలో జీల‌క‌ర్ర‌, బెల్లం ఎందుకు పెడ‌తారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వివాహం అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే ప్రక్రియ&period; కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని బాగా చేసుకోవాలనుకుంటారు&period; అయితే&comma; తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు&period; అవేంటో తెలుసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు&period; దీని వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు&period; అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెబుతున్నారు&period; అలాంటి విషయాలు ఏంటో తెలుసుకోండి&period;&period; వివాహం&period;&period; ప్రతి మతంలోనూ వివాహ తంతు ఉంటుంది&period; అయితే&comma; ఇందులో భారతీయుల ప్రత్యేకతే వేరని చెప్పాలి&period;&period; ఎన్నో విషయాలు వివాహ ప్రక్రియల్లో ఉంటాయి&period; జీలకర్ర బెల్లం&comma; ఏడడుగులు&comma; తలంబ్రాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి&period; వ్రతాలు&comma; నోములు&comma; పూజలు కూడా ఉంటాయి&period; వీటి వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు పండితులు&period; కేవలం సాంప్రదాయపరంగానే కాదు&period; దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి&period;&period; అవేంటో తెలుసుకోండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివాహంలో ప్రతి కార్యం కూడా ముఖ్యమే&period; ఇందులో ఎన్నో కార్యాలు ఉంటాయి&period; ముఖ్యంగా మన భారతీయ సంపద్రాయంలో&period;&period; అయితే&comma; ఇవన్ని కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు జ్యోతిష్కులు&period; వీటిని చేయడం వెనుక ఎన్నో మంచి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు&period; ఇందులో ముఖ్యంగా భారతీయ వివాహ వేడుకలో జీలకర్ర బెల్లం పెడతారు&period; ఇది చాలా ముఖ్యమైన ఘట్టం&period; దీని గురించి జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే&period;&period; జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరినొకరు చూసుకోవాలట&period; ఇలా చేయడం వల్ల వారి మధ్య ప్రేమ పెరుగుతుందట&period; చాలా మంది దీనిని ఓ తంతులానే చూస్తున్నారని చెబుతున్నారు&period; ఎవరైనా పెళ్లి విషయంలో ముహూర్తానికి ప్రాధాన్యత ఇస్తారు&period; ఎవరైనా వివాహం అనగానే ముహూర్తం ఎప్పుడు అని అడుగుతారు&period; అంతటి ప్రాధాన్యత ఉంది ఈ సమయానికి&period; అయితే&comma; కొన్ని కారణాల వల్ల చాలా మంది అనుకున్న సమయానికి తాళి కట్టలేరు&period; దీని వల్ల దంపతుల జీవితంలో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు జ్యోతిష్యులు&period; ముహూర్త సమయానికి తాళి కట్టకపోవడం వల్ల మనో వైకల్యం&comma; దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం&comma; సంతానం కలగకపోవడం వంటి వి జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89321 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;jeelakarra-bellam&period;jpg" alt&equals;"why jeelakarra bellam in marriages " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా&period;&period; వివాహం జరిగేటప్పుడు నూతన వధూవరులను ఆశీర్వదించడనాకి సాక్షాత్తూ ఆ దేవదేవతలే మంటపానికి తర‌లివస్తారట&period; అలాంటప్పుడు మిగతా బంధువులు&comma; సన్నిహితులు కానీ మంటపంలో చెప్పులు వేసుకుని రావడం వల్ల దేవతలకి కోపవం వచ్చి ఆశీర్వదించకుండానే వెళ్లిపోతారట&period; ఈ కారణంగా వారి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు&period;&period; వివాహ వేడుకలో మరో ముఖ్య ఘట్టం తలంబ్రాల వేడుక&period; నూతన వధూవరులు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు&period; ఇది ఎంతో ఆనందంగా జరిగే వేడుక అనే చెప్పాలి&period; అయితే&comma; పూర్వకాలంలో ఇది తలంబ్రాల వరకూ ఉండేది&period; కానీ&comma; రాను రాను ఫొటోలు&comma; వీడియోల కోసం&period;&period; ఇతర కారణాలతో అందరూ కూడా చమ్మీలు&comma; థర్మాకోల్ బాల్స్ పోసుకోవడం ప్రారంభించారు&period; ఇది ఎప్పటికీ సరికాదని చెబుదున్నారు జ్యోతిష్యులు&period; ఇలా చేయడం వల్ల బంధు ద్వేషం పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు జ్యోతిష్యులు&period; ఇలా వివాహ వేడుకలో జరిగే ప్రతి పనికి ఒక్కో కారణం ఉంటుంది&period; కాబట్టి&comma; దీనిని ప్రతి ఒక్కరూ గమనించి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts