ఆధ్యాత్మికం

కుజ దోషం అంటే ఏమిటి..? ఈ దోషం చేయాలంటే ఏయే ప‌రిహారాల‌ను చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతక చక్రములో జన్మ లగ్నాది కుజుడు గనుక 1&comma;2&comma;4&comma;7&comma;8&comma;12 వంటి స్థానాలలో ఉంటే దానిని కుజదోషమంటారు&period; ఈ కుజదోషం ఉన్న స్థానాలను బట్టి ఆ కుజదోషం తీవ్రతను బట్టి కుజదోషం ఉన్నవారి జీవితాలలో కుటుంబపరమైన సమస్యలు అర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడ‌తాయి&period; కుజ దోషం ఉన్న కొంతమంది జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వలన&comma; మూర్ఖత్వం వలన వారి జీవితమును కాకుండా ఇతరుల జీవితాలను కూడా ఇబ్బందికి గురి చేసేదరు అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు&period; ఇటువంటి కుజదోషములన్నీ జాతకములో పరిశీలించుకుని సరి అయిన సమయంలో సరి అయిన పరిష్కారములు ఆచరించడం వలన దోష నివృత్తి కలిగి శుభఫలితాలు కలుగుతాయని అంటున్నారు&period; మోపిదేవి&comma; బిక్కవోలు&comma; నాగులపాడు&comma; పెదకూరపాడు&comma; నవులూరు పుట్ట మొదలగు సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించి కందులు దానము చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనీసము 7 మంగళవారములు ఉదయం 6 నుంచి ఉదయం 7 లోపుగా దగ్గరలోని సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శించి 7 మార్లు సుబ్రహ్మణ్య అష్టకము పఠించి 70 ప్రదక్షిణలు చేసి 70 సార్లు కుజ శ్లోకమును ధ్యానము చేసి చివరి 7à°µ మంగళవారము కందులు దానము చేయవలెను&period; తమిళనాడులో అనేక సుబ్రహ్మణ్య క్షేత్రములు కలవు&period; అవకాశము ఉన్నవారు క్షేత్ర దర్శనముతో దోష నివృత్తి చేసుకొనగలరు&period; కృత్తిక నక్షత్రం రోజుగాని&comma; షష్టి తిథి యందుగాని వైదీశ్వరన్‌ కొయల్‌ దర్శించి అభిషేక అర్చనాదులు జరిపించుకోవాలి&period; మంగళవారం రోజున ఎర్రని కుక్కలకు పాలు&comma; రొట్టెలు పెట్టవలెను&period; మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజలు జరుపుకొనవలెను&period; ఎర్రని ఫలములు&comma; ఎర్రని వస్త్రాలు దానము చేయవలెను&period; పేదలకు కంది పప్పు వంటకాలు దానం చేయాలి&period; పగడమును ఎడమచేతి ఉంగరపు వేలుకి వెండితో ధరించవలెను&period; 7 మంగళవారములు ఏకభుక్తము చేసినచో మంచిది&period; అనగా ఉదయం భోజనము చేసి సాయంత్రము భోజనము చేయరాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89317 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;kuja-dosha&period;jpg" alt&equals;"what is kuja dosham and how to remove it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుబ్రహ్మణ్య స్వామికి 70 ప్రదక్షిణలు చేయగలరు&period; ముఖ్యముగా స్త్రీలు పగడమాలను ధరించి&comma; ఎరుపు రంగు కలిగిన వస్త్రములు ధరించి ఎరుపు గాజులు&comma; కుంకుమ ధరించవలెను&period; నవగ్రహాలలోని కుజ విగ్రహము వద్ద ఎర్రరంగు 7 వత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పము&comma; ఎర్రని వస్త్రాలు అలంకరించవలెను&period; 7 మంగళవారములు 1&period;25 కేజీలు ధాన్యము&comma; కందులు ఎర్రని వస్త్రములో పోసి దక్షణ తాంబూలాదులతో దానము ఇవ్వవలెను&period; కుజగ్రహమునకు జపము ఒక మారు చేయించి కందులు దానము చేయవలెను&period; కుజ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 70 మార్లు చొప్పున పారాయణం చేయవలెను&period; కుజ గాయత్రీ మంత్రమును 7 మంగళవారములు 70 మార్లు పారాయణ చేయవలెను&period; కుజ మంత్రమును 40 రోజులలో 7000 మార్లు జపము చేయవలెను లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయగలరు&period; తీరికలేనివారు కుజ శ్లోకమును మార్లు గాని&comma; కుజ మంత్రమును 70 మార్లుగాని పారాయణ చేయవలెను&period; సుబ్రహ్మణ్య షష్టి పర్వదినమున సుబ్రహ్మణ్య అష్టకం 7 మార్లు పారాయణ చేయవలెను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాముల వారు సీతమ్మ వారు తమ దోష నివృత్తి కొరకు మునీశ్వరులు నవగ్రహాలపై ఆధారపడినారు&period; కుజ దోషము కలవారు వైదీశ్వరము క్షేత్రములో కుజుడిని దర్శించి దోష నివృత్తి చేసుకుంటారని చెబుతున్నారు&period; వైదీశ్వరం చెరువులో స్నానమాచరించి వత్తులతో పూజ జరుపవలెను&period; నాడీ జ్యోతిష్యమునకు పుట్టినిల్లు ఈ వైదీశ్వరం&period; వైదీశ్వరన్‌ కోయల్‌ సిరాగజ్‌కు 6 కి&period;మీ&period; దూరములో ఉన్నది&period; ఇచ్చట స్వామివారు దక్షిణ వైపు తిరిగి మాలిని&comma; సుశీలినీ అను భార్యలతో పరివేష్టుతుడై ఉన్నారు&period; ఈయన వాహనం మేషం &lpar;గొర్రె&rpar;&period; ఈ క్షేత్రమున అధిష్టించిన దేవి దేవతామూర్తులు వైద్యనాథుడు&comma; భార్య తయ్యాల్‌ నాయకీ&period; శంభతి&comma; జడయు&comma; మురగన్‌&comma; సూర్య మొదలైనవారు&period; వైద్య శాస్త్రమునకు అందని&comma; నయముగాని రోగములు ఇచ్చట వైద్యనాథుడు &lpar;పరమేశ్వరుడు&rpar; కృషాదృష్టితో పూర్తిగా తగ్గిపోవుచున్నవని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts