ఆధ్యాత్మికం

నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు.!

<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడు&comma; అన్ని దేవతల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది&period; అయితే&period;&period; శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం&period; కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు&period; కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రములు చెబుతున్నాయి&period; పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు&period; అంటే ఇతర దేవతల లాగా విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం&period; విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపం ను మనసు వెంటనే గ్రహించగలదు కానీ&comma; లింగ రూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసు పై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి&period; నంది యొక్కపుష్ట భాగమును నిమురుతూ&comma; శృంగము ల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి&period; అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది&period; కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి&comma; నెమ్మదిగా గోత్రము&comma; పేరు&comma; కోరిక చెప్పడం మంచిది&period; తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది మధ్య పెట్టాలి&period; గురు&comma; శిష్యుల మధ్య ఎవరు వెళ్లకూడదు&period; అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది&period; శంభుడు త్రినేత్రుడు&period; ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68481 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;lord-shiva&period;jpg" alt&equals;"why lord shiva darshan from nandi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతారు&period; దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి&period; దీన్నే శృంగ దర్శనం అంటారు&period; రాశిచక్రంలోని మిధున రాశి గౌరీ శంకర స్వరూపం&period; వృషభ రాశి నందీశ్వర రూపం&period; రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి&comma; మిధున రాశి కిందుగా&comma; అస్తమించే సమయంలో మిధున రాశి&comma; వృషభ రాశి కిందుగాను ఉంటుంది&period; ఆ కారణం వల్లనే శివుడు వృషభవాహనుడు&comma; వృషభద్వజుడు అయ్యాడు&period; వృషభం &lpar;నందీశ్వరుడు&rpar; యొక్క వృషభ భాగాన్ని స్ప్రుషిస్తూ శివుని దర్శించడం వల్ల విధివీహితం&period; శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణాలలో ఉన్నది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts