ఆధ్యాత్మికం

మంత్రజపం ఎందుకు చేయాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">మననం చేయడం వలన కాపాడేది మంత్రం&period;&period; మనస్సుకు చాంచల్య స్వభావం&lpar;ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది&rpar; ఈ చెంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది&period; ఈ మానసిక వృత్తులు అన్ని ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది&period; అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది&period; మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు&period; నాడీ శుద్ధి జరుగుతుంది&period; కుండలిని శక్తి జాగృతమౌతుంది&period; వ్యాధులు దూరమౌతాయి&period; మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు&period; నానావిధ సిద్దులు సిద్దిస్తాయి&period; మంత్రజప సాధన వలన సిద్దులు కలుగుతాయని యోగాద‌ర్శనం చెబుతుంది&period; ఎందఱో మునులు&comma; ఋషులు ఈమంత్రజపం వలనే సిద్దులు సాధించారు&period; సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా&comma; దానవుణ్ణి మానవునిగా&comma; పాషండుని సదాచార పరయనునిగా&comma; దుఃఖ వంతుడిని&comma; సుఖవంతుడిగా&comma; కోపిని శాంతునిగా&comma; ధరిద్రుడిని ధనవంతుడిగా&comma; లోభిని త్యాగిగా&comma; కాముని&comma; జితెంద్రియునిగా&comma; నాస్తికుడిని ఆస్తికుడిగా&comma; తెజోవిహీనుడిని తేజోవంతునిగా&comma; రోగిని ఆరోగ్యవంతునిగా&comma; చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73691 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mantram&period;jpg" alt&equals;"why we need to do mantra japam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంధకారం నుండి ప్రకాశం వైపుం మృత్యువు నుండి అమృతంవైపు&comma; నరకం నుండి స్వర్గం వైపు&comma; హింస నుండి అహింస వైపు&comma; దిర్భుద్ది నుండి సద్బుద్ధి వైపు&comma; కొనిపోతుంది&period; మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసక్షాత్కారాన్ని కలిగిస్తుంది&period; ఇందుకోసమే నిత్యం జపించండి అని పదేపదే చెప్పడానికి కారణం&period; ఇకనైనా మీరు క్రమం తప్పకుండా నిత్యం మంత్రజపం చేయండి&period;&period; ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సకల మనోరధాలు&comma; సిద్దిస్తాయి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts