lifestyle

ప్రకృతి అందించిన గురువులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు&quest; ప్రకృతి ఇచ్చిన గురువులు&colon; నేల&comma; నింగి&comma; గాలి&comma; నీరు&comma; నిప్పు&comma; పంచభూతాలు&period; ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం&period; నేల &colon; ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది&period; నేలకు సహనం సహజగుణం&period; పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి&comma; చివరికి తనలో కలుపుకుంటుంది&period; ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు&quest; నీరు &colon; ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది&period; అలానే కాక శుబ్రం చేసే గుణం కలిగి ఉంది&period; మనషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది&period; దీనిని చూసి ఏమి నేర్చుకున్నావు&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిప్పు &colon; మలినాలను పోగొడుతుంది&period; దేవతలకు మనం చేసే యజ్ఞంయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది&period; లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది&period; నిప్పులో నిర్మలత్వం ఉంది&period; దీని వలన ఏమి నేర్చుకున్నావు&quest; గాలి &colon; ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది&period; పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది&period; మనిషికి నిరంతరం చెట్లనుండి ఆక్సిజన్ అందిస్తుంది&period; ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది&period; దేనిలో ఉన్న పరోపకార బుద్దిని అలవరచుకున్నారా&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73688 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;nature&period;jpg" alt&equals;"nature provided these teachers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకాశం &colon; ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది&period; మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది&period; ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెల్సుకున్నారు&quest; తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది&period; మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి&period; కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్దితో ఆలోచిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి&period; ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది&period; మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసుకున్తున్నాడు&period; చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే&period; ఒక్కగాజు నిశబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి&period; ఒంటితనం తోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది&period; నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది&period; ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు అనేకరకాలుగా భోదిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు&period; మరి గురువులు చెప్పే విషయాలు వింటారా&quest;<&sol;p>&NewLine;

Admin

Recent Posts